వ్యవసాయ శాఖ లో వాక్-ఇన్-ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే.. ICAR IIMR Hyderabad Opening JOBs Apply here..
నిరుద్యోగ యువకులకు శుభవార్త!
హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (IIMR) ఖాళీగా ఉన్న సీనియర్ రీసెర్చ్ ఫెలో (SRF) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన, సంబంధిత విభాగంలో అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం మే 6, 2024 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలతో.. ఇంటర్ వేదిక, సమయం, ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 02.
పోస్ట్ పేరు :: సీనియర్ రీసెర్చ్ ఫెలో (SRF).
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగి ఉండాలి.
- సబ్జెక్టులు(బయాలజికల్ సైన్స్/ బయోటెక్నాలజీ/ బొటని/ జెనిటిక్స్/ బయో కెమిస్ట్రీ/ మైక్రో బయాలజీ/ అగ్రికల్చర్)
- NET అర్హత కూడా అవసరం.
- రీసెర్చ్ విభాగంలో రెండు (2) సంవత్సరాల అనుభవం తప్పనిసరి.
వయో-పరిమితి:
- 30.04.2024 నాటికి 35 సంవత్సరాల మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపికలు ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తున్నారు..
ఇంటర్ అర్హతతో రాత పరీక్ష లేకుండా! 30,000 జీతం తో ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం లైవ్ వీడియో..
ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ :
- ICAR - IIMR హైదరాబాద్.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.31,000/- +హౌస్ రెంట్ అలవెన్స్ అందిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఈ-మెయిల్ ద్వారా సమర్పించాలి.
📌 అధికారిక దరఖాస్తు ఫామ్ నోటిఫికేషన్ తో జత చేయబడింది. అన్ని అర్హత ధ్రువపత్రాల కాపీలు (పిడిఎఫ్ లేదా జెపిఈజీ) ఫార్మేట్ లో ఓకే సింగిల్ కాపీలో ఉండే విధంగా ఏప్రిల్ 30, 2024 నాటికి సమర్పించాలి.
ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు:
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు వర్చువల్ మోడ్ రూపంలో జూమ్ ప్లాట్ఫారం ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: 06.05.2024.
సమయం: ఉదయం 10:00 నుండి.
వేదిక: Virtually Via Zoom Platform.
అధికారిక వెబ్సైట్ :: https://www.millets.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఈ-మెయిల్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ :: 30.04.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment