ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, ఇంటర్వ్యూ వేదిక, అర్హతలు, పూర్తి సమాచారం ఇక్కడ. MIDHANI Walk In Interview at 8 to 17 Sept 2025 Apply
నిరుద్యోగులకు శుభవార్త !
10th, ITI, Diploma అర్హత తో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి హైదరాబాదులోని (MDNL) శుభవార్త! చెప్పింది. వివిధ భాగాలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టులు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (MDNL) వివిధ పోస్టుల భర్తీకి, ఇంటర్వ్యూ నిర్వహించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హత ధ్రువపత్రాల కాపీలతో బయోడేటా ఫామ్ జత చేసి, ప్రకటనలో తెలిపిన తేదీలలో ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసo ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :-
విభాగాల వివరాలు :-
విద్యార్హత :-
జాబ్ లొకేషన్ :- హైదరాబాద్ (MDNL).
వయోపరిమితి :-
- మొత్తం ఖాళీల సంఖ్య :- 50
విభాగాల వివరాలు :-
- మెటలర్జీ
- మెకానికల్
- ఎలక్ట్రికల్
- కెమికల్
- ఫిట్టర్
- ఎలక్ట్రీషియన్
- టర్నర్
- వెల్డర్
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో 10th/ ఇంటర్/ బీ.ఎస్సి/ డిప్లొమా/ ఐటిఐ లో అర్హత సాధించి ఉండాలి.
జాబ్ లొకేషన్ :- హైదరాబాద్ (MDNL).
వయోపరిమితి :-
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :-
గౌరవ వేతనం :-
ఇంటర్వ్యూ తేదీ లు :-
ఇంటర్వ్యూ వేదిక :-
అధికారిక వెబ్సైట్ :- https://midhani-india.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి/డౌన్లోడ్ చేయండి.
- రాత పరీక్షలు నిర్వహించి, షాప్ లిస్ట్ అయినా అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :-
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.29,800/- నుండి రూ.32,640/- వరకు జీతం చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ తేదీ లు :-
- సెప్టెంబర్ 8, 9, 10, 11, 12, 15, 16, 17 తేదీన నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక :-
- మిధాని కార్పోరేట్ ఆఫీస్ ఆడిటోరియం, హైదరాబాద్.
అధికారిక వెబ్సైట్ :- https://midhani-india.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి/డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
Comments
Post a Comment