ఆరోగ్య మరియు విద్యాశాఖ | డాటా ఎంట్రీ ఆపరేటర్ | అటెండర్ | అసిస్టెంట్ | టెక్నీషియన్ ఇతర ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త !
ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ప్రాతిపాదికన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆఫ్ లైన్ లో స్వీకరించడానికి ఆహ్వానం పలికింది. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తులను 05.01.2026 నాటి నుండి 12.01.2026 వరకు ఆఫ్ లైన్ ద్వారా సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ చదివి ముఖ్య సమాచారం తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్టుల వారీగా ఖాళీలు :
విద్యార్హత :
వయస్సు :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 05.01.2026,
దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 12.01.2026.
దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య :: 53.
పోస్టుల వారీగా ఖాళీలు :
- క్లినికల్ సైకాలజిస్ట్ - 02,
- రెహబిలిటీషియన్ సైకాలజిస్ట్- 01,
- ఆక్యుపేషనల్ థెరపిస్ట్ - 01,
- సైకీయాటరీ సోషల్ వర్కర్ - 06,
- మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ - 01,
- ఈ సి జి టెక్నీషియన్ - 04,
- ల్యాబ్ టెక్నీషియన్ Gr-ll - 03,
- అసిస్టెంట్ టెక్నీషియన్ - 02,
- యోగా ఇన్స్పెక్టర్ - 01,
- జూనియర్ అసిస్టెంట్ - 02,
- ఎలక్ట్రీషియన్ - 02,
- డేటా ఎంట్రీ ఆపరేటర్ - 04,
- బార్బర్ - 02,
- ధోభి - 02,
- జనరల్ డ్యూటీ అటెండెంట్ - 20.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో
- 10 వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ అర్హతలు కలిగి ఉండాలి.
వయస్సు :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 42 సంవత్సరాల నుండి 52 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాలు అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు ఉంది. నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- మొత్తం 100 మార్కుల ప్రాతిపాదికన నియామకాలు నిర్వహిస్తారు.
- అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభకు 75% మార్కులు.
- ప్రామాణిక కోర్స్ అర్హతకు 10% మార్కులు
- కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానంలో ప్రభుత్వ పరిధి హాస్పిటల్ లో సేవలు అందించిన వారికి 15% వెయిటేజ్ మార్కులు అందిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.15,000/- నుండి రూ.54,060/- వరకు వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ :: https://kadapa.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
- Demand draft towards application processing fee in favour of principal, Govt. Medical College, Kadapa.
- OC అభ్యర్థులు రూ.300/-
- SC,ST,BC,EWS, PwBD అభ్యర్థులు Rs.250/-
అధికారిక వెబ్సైట్ :: https://kadapa.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చిరునామా :
- O/o of the Principal/Addl.DME, Govt. Medical College Kadapa, YSR Kadapa District.
📌 ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం మరవకండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 05.01.2026,
దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 12.01.2026.
దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏








































%20Posts%20here.jpg)


Comments
Post a Comment