JOB MELA Drive 2024 ఈనెల 13న ఉద్యోగాల 1000 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు SSC to Bachelor Degree Don't miss..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ, రాజన్న సిరిసిల్ల జిల్లా, కళ్యాణ లక్ష్మి గార్డెన్స్ నందు (1000 వివిధ పోస్టుల భక్తికి 60 కి పైగా కంపెనీలు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నాయి.)ఉద్యోగాల భర్తీకి ఈ నెల 13 న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞుల ను ఇంటర్వ్యూలకు ఆహ్వానం పలుకుతూ జిల్లా SP Akhil Mahajan ట్విట్టర్ ద్వారా నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు. ఈ ఇంటర్వ్యూలలో ఎంపికైన అభ్యర్థులు ప్రకటనలో పేర్కొన్న జిల్లాల్లో & రాష్ట్రవ్యాప్తంగా పోస్టింగ్ ఇస్తారు.. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి బయోడేటా ఫామ్ తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
అర్హత ప్రమాణాలు:
- SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన,
- ఇంటర్,
- డిప్లోమా,
- బీ.ఎస్సీ,
- బి.ఏ,
- బీ.టెక్,
- బి.ఈ,
- ఎం.టెక్,
- ఎం.బీ.ఏ,
- బి.ఫార్మసీ,
- ఎం.ఫార్మసీ.. మొదలగు అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్గొనవచ్చు.
వయోపరిమితి : 18 - 40 సం.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
- విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
- ఆధార్ కార్డు,
- కుల ధ్రువీకరణ పత్రం,
- బ్యాంక్ పాస్ బుక్ జి-రాక్స్,
- రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు,
- ఉద్యోగ మేళా రిజిస్ట్రేషన్ కాఫీ..
ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా..
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు సంస్థ, పోస్టులను బట్టి, గౌరవ వేతనం రూ.25,000/- నుండి రూ.50,000/- వరకు ప్రతి నెల చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదికలు:
ఇంటర్వ్యూ తేదీ, సమయం:
- జూన్ 13, 2024. (గురువారం). ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 02:30 వరకు..
🌟 MEGA JOB MELA 🌟
— Donate Blood Save Lives ❤️🇮🇳 (@HEROSFoundation) June 7, 2024
📅 Date: 13th June 2024,
📍 Venue: KalyanaLaxmi Gardens Sircilla
Organized by:@spsircilla RajannaSircilla District
In collaboration with NIRUDHYOGA NIVARANA FOUNDATION
Join us for a day of opportunities and career growth! @KTRBRS @PonnamLoksabha pic.twitter.com/4suaapv40V
📌 ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.
గూగుల్ ఫామ్ రిజిస్ట్రేషన్ లింక్ :: https://docs.google.com/forms/d/e/1FAIpQLSdOaHtVxPFR2LIKr6ZIDur4Ka86vOIELNqiamajFxZtpG7Zxw/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment