ఫ్రెషర్స్ నిరుద్యోగ యువతకు వాక్-ఇన్-ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే.. Walk-In-Interview for Freshers Apply here..
నిరుద్యోగ యువకులకు శుభవార్త!
AXIS క్లినికల్ లిమిటెడ్, ట్రైనీ రీసెర్చ్ అసోసియేట్ బయోఎనలిటికల్ డిపార్ట్మెంట్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ WALK-IN-DRIVE నోటిఫికేషన్ జారీ అయింది. నోటిఫికేషన్ ప్రకారం సంబంధిత విభాగంలో అర్హతలు కలిగిన ఫ్రెషర్ అభ్యర్థులు ఇంటర్వ్యూలలో హాజరు అవ్వండి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ప్రైవేటు సంస్థల నందు నేరుగా ఉపాధి అవకాశాలు పొందడానికి జిల్లాలోని నిరుద్యోగ సద్వినియోగం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ద్వారా అవకాశాలు అందిస్తున్నాను.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు:
- పోస్ట్ పేరు :: ట్రైనీ రీసెర్చ్ అసోసియేట్
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి M.Pharma/ B.Pharma/ M.Sc Life Sciences విద్యార్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
వయో-పరిమితి:
- 21 నుండి 35 సంవత్సరాలకు మించకూడదు.
గౌరవ వేతనం:
- ₹.12,000/- నుండి ₹.25,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ (ఉద్యోగ ప్రదేశం) :
- తెలంగాణ రాష్ట్రం అంతటా.., హైదరాబాద్.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపికలు ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తున్నారు..
★ ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా తాజా బయోడేటా ఫామ్ తో విద్యార్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, ఈ నెల 17 న (17.10.2024) ఉదయం 09:30 నుండి 12:30 వరకు ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు.
ఇంటర్వ్యూ సమయంలో సమర్పించవలసిన ధృవపత్రాల వివరాలు:
◆ SSC/ M.Pharma/ B.Pharma/ M.Sc Life Sciences విద్యార్హత ల మార్క్ మెమోలు.
- తాజా బయో డేటా లేదా రెజ్యూమ్.
- రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు.
- ఆధార్ కార్డ్.
- బ్యాంక్ బుక్ జీరాక్స్.
- పాన్ కార్డ్.. మొదలగునవి.
ఇంటర్వ్యూ తేదీ, సమయం, వేదిక వివరాలు:
ఇంటర్వ్యూ తేదీ:
- 17.10.2024,
ఇంటర్వ్యూ నిర్వహించు సమయం:
- ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు.
ఇంటర్వ్యూ వేదిక:
- Axis Clinical Limited, 1-121/1, Survey Nos.66(Part) & 67(Part), Gachibowli - Miyapur Rd, Serilingampalle (M), Telangana - 500049.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఈ ప్రకటనపై సందేహాల నివృత్తి కోసం మరియు పూర్తి సమాచారం కోసం ఈ నెంబర్ +91-40-40408019 ను సంప్రదించండి
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.

































%20Posts%20here.jpg)


Comments
Post a Comment