ఆ జిల్లా ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు.. TS DHMO Nirmal Contract Out Sourcing Vacancies Notification 2024 Apply here..
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక మరియు 33 జిల్లాల నిరుద్యోగ యువత నుండి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు నిర్వహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో DHMO పరిధిలో NHM క్రింద మెడికల్ సిబ్బంది ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. రెగ్యులర్ విధానంలో ఈ పోస్టులు భర్తీ అయ్యేంతవరకు, కాంట్రాక్ట్ విధానంలో నియమితులైన అభ్యర్థులు కొనసాగుతారు. తాజాగా వనపర్తి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ 16.12.2024 నుండి ప్రారంభమైనది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 26.12.2024 సాయంత్రం 5:00 లోగా నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా నియామకాలు నిర్వహించనుంది. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలో నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పదో తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ, GNM/B.Sc Nursing, MBBS అర్హత లతో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ స్థానిక యువతకు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ (DHMO) వనపర్తి జిల్లా, జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) క్రింద వివిధ సెంటర్ లలో ఖాళీగా ఉన్న మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (MLHPs) పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ఆసక్తి కలిగిన వనపర్తి జిల్లా మరియు రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు, ఈ పోస్టుల కోసం ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 06.
పోస్ట్ పేరు :: మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (MLHPs).
పోస్టుల వారీగా ఖాళీలు/ అర్హత ప్రమాణాలు :
- వైద్య అధికారులు MBBS - 01,
- వైద్య అధికారులు MBBS (ఆయుష్) - 01,
- మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (MLHPs) - 04.
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి 10వ తరగతి, ITI, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ తో GNM/ B.SC(Nursing) లో అర్హత సాధించి ఉండాలి.
- మెడికల్ ఆఫీసర్ పోస్టుల కోసం MBBS డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 26.12.2024 నాటికి నోటిఫికేషన్ ప్రకారం 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో (5-10 సంవత్సరాల వరకు) సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిఫ్ట్ చేసి, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ లకు రూ.29,900/-,
- మెడికల్ ఆఫీసర్ లకు రూ.40,000/- ప్రతినెల గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- ఆఫ్లైన్ దరఖాస్తులను వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో అందజేయాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ కేటగిరి అభ్యర్థులకు రూ.500/-,
- ఎస్సీ/ ఎస్పీ లకు రూ.300/-.
పై దరఖాస్తు ఫీజు ను డిడి రూపంలో చెల్లించాలి. డిడి రూపంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వనపర్తి జిల్లా పేరు చెల్లించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం :: 16.12.2024 నుండి,
ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణ గడువు :: 26.12.2024 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://wanaparthy.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment