భారీగా కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు, విశాఖపట్నం పోర్ట్ మెడికల్ సిబ్బంది భక్తికి నోటిఫికేషన్.. Visakhapatnam Port Authority Medical Staff Recruitment 2024, Apply here..
మెడికల్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ భారీ శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష/ ఫీజు లేకుండా! ఇంటర్వ్యూలు నిర్వహించి 75 వేల జీతంతో.. ఉద్యోగాల భర్తీకి 55 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన అభ్యర్థులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన భారతీయ తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత అవకాశాలను వినియోగించుకోండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- పోస్ట్ పేరు :: మెడికల్ ఆఫీసర్.
- మొత్తం పోస్టుల సంఖ్య :: 04.
వర్గాల వారీగా ఖాళీలు :
- UR లకు - 02,
- SC లకు - 01,
- OBC లకు - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి MBBS అర్హత కలిగి ఉండాలి.
- ఒక సంవత్సరం అనుభవం అవసరం.
- మెడికల్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 55 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- ఈ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు.
- అభ్యర్థులు అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హత లో కనబరిచిన ప్రతిభ & అనుభవం ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల 75 వేల రూపాయలు గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
- ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదిక నా భర్తీ చేస్తున్నారు.
- కాంట్రాక్ట్ పీరియడ్ ఒక సంవత్సరం.
దరఖాస్తు విధానం :
- ఎలాంటి దరఖాస్తు సమర్పించాల్సిన పనిలేదు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా అధికారిక నోటిఫికేషన్ కు పిన్ చేయబడి ఉన్న దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, పూర్తిచేసుకుని.., ఇంటర్వ్యూ తేదీ నాడు హాజరైతే సరిపోతుంది.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- 1st Floor of Administrative Office Building Vishakhapatnam Port Authority, Port Area. Tel: 0891-287-3136.
ఇంటర్వ్యూల కోసం రిపోర్టింగ్ సమయం:
- ఉదయం 10 గంటల నుండి..
ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ :
- 06.05.2024.
అధికారిక వెబ్సైట్ :: https://www.vizagport.com/
అధికారిక Career పేజీ లింక్ :: https://vizagport.com/
అధికారిని నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment