ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష లేదు. సొంత జిల్లాలో పోస్టింగ్. పూర్తి వివరాలు.
డిగ్రీ, డిప్లొమా, మాస్టర్ డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్ ఆంధ్ర ప్రదేశ్, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులను 26.02.2026 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య మరియు ఆరోగ్య శాఖ, విశాఖపట్నం జిల్లా. పోస్టుల సంఖ్య : 18. పోస్టు పేరు : మెడికల్, నాన్-మెడికల్ సిబ్బంది. వేతనం : రూ.18,000/- నిండి రూ.35,625/- ప్రతినెల. ఉద్యోగ స్థితి : కాంట్రాక్ట్ ఉద్యోగాలు. వయసు : 42 సంవత్సరాలకు మించకూడదు. పోస్టుల వివరాలు : విద్యార్హతలు : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. డిగ్రీ, డిప్లొమా, మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. సంబంధిత...





























































%20Posts%20here.jpg)

