హైదరాబాద్ లోని ECIL రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ 14 DM(Technical) Rectt 2024 Check eligibility and Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ అర్హతతో తో హైదరాబాద్ లోకల్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) హైదరాబాద్, భారీ శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! రూ.50,000/- నుండి రూ.1,60,000/- జీతంతో "డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్)" పోస్టుల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి త్వరలో నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.. అంతకంటే ముందు ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు 13.04.2024, 14:00 వరకు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టులు వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 14.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, మొదటి శ్రేణి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ లేదా ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పోస్టుకు తగ్గ అర్హత అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 13.04.2024 నాటికి 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వం నిబంధనలను ప్రకారం వయో-పరిమితిలో 60 సంవత్సరాల వరకు సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు!.
- అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ, అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా వెయిటేజ్ మార్పులను కేటాయిస్తూ ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.50,000/- నుండి రూ.1,60,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
గమనిక :: ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.. అవసరాన్ని బట్టి అభ్యర్థుల క్రమశిక్షణ ఆధారంగా, కాంట్రాక్ట్ పీరియడ్ పొడిగించే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం:
- On-Line/ Off-Line విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : 1000/-.
ఇంటర్వ్యూ తేదీ, సమయం:
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు తగు సమాచారం ఈమె రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా అందించబడుతుంది వారు మాత్రమే త్వరలో నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు..
- రిపోర్టింగ్ సమయం: ఉదయం 09:30 గంటల నుండి..
ఇంటర్వ్యూ వేదిక:
- New CED Building, Factory Entrance, ECIL, ECIL post, హైదరాబాద్-500062 , తెలంగాణ.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
- అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్: https://www.ecil.co.in/
- అధికారిక నోటిఫికేషన్, దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి అధికారిక Home పేజీలోని Career లింక్ పై క్లిక్ చేసి, Current Job Openings లింక్ పై క్లిక్ చేయండి
- అధికారిక నోటిఫికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది, సంబంధిత లింక్స్ పై క్లిక్ చేసి వివరాలను తెలుసుకొని, ఇంటర్వ్యూలకు హాజరు కండి.
- ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను దరఖాస్తు ఫామ్ తో జత చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్సైట్ :: https://www.ecil.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- Deputy General Manager, Human Resource (Recruitment section), Electronics Corporation of India Limited, Administrative Building, Corporate Office ECIL (post), Hyderabad - 500062, Telangana state.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 23.03.2024 14:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 13.04.2024, 14:00 గంటల వరకు.
హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ :: 20.04.2024, 14:00 గంటల వరకు.
ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీ :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment