Mega Job Mela on 30th September 2024 | Check Venue, Date, Time here..
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు!
ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ వేదికగా ఈనెల 30న అపోలో ఫార్మసీలో ఖాళీగా ఉన్న ఫార్మసిస్ట్-30, ఫార్మసీ అసిస్టెంట్-30 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు.. యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో (UEI & GB) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉద్యోగ మేళాకు డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువత హాజరై ఉద్యోగ అవకాశాలను అందుకోవాలని పత్రికా ప్రకటనలను జారీ చేసింది.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య :: 60.
విద్యార్హత :
- D/ B/ M ఫార్మసీ, డిగ్రీ విద్యార్హత లు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
వయోపరిమితి :
- ఎలాంటి వయో పరిమితి లేదు ఆసక్తి కలిగిన (21 సంవత్సరాలు పైబడిన) అభ్యర్థులు ఉద్యోగ మేళాకు హాజరు కావచ్చు..
ఎంపికలు :
- ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికలు చేస్తారు.
- విద్యార్హతలు, ధ్రువపత్రాల, పరిశీలన అనుభవం ఆధారంగా ఉంటుంది.
వేతనం :
- పోస్టులను అనుసరించి సంవత్సరానికి రూ.14,000/- నుండి రూ.20,000/- వరకు ఉంటుంది.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు రెజ్యూమ్ తో 5 సెట్ల అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి నేరుగా ఈనెల 30న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు ఉదయం 09:00 గంటల నుండి హాజరు కావచ్చు..
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక ::
- ఉస్మానియా యూనివర్సిటీ, ఎంప్లాయిమెంట్ బ్యూరో.
సమయం ::
- ఉదయం 09:00 గంటల నుండి
తేదీ :: 30.09.2024.
అదికారిక వెబ్ సైటు :: https://www.osmania.ac.in/
అధికారిక ఉద్యోగం మేళా ప్రకటన :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment