ప్రభుత్వ గురుకుల పాఠశాల గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ TG Minority School Guest Faculty Recruitment 2024 Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
- తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం..
తెలంగాణ ప్రభుత్వం, మైనారిటీ సంక్షేమ శాఖ, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మైనారిటీ గురుకుల బాలికలు & బాలుర పాఠశాల నందు ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ సిబ్బంది నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న వివిధ సబ్జెక్టు ల్లో అతిథి అధ్యాపకుల నియామకానికి, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను 09.09.2024 సాయంత్రం 05:00 గంటల వరకు బయోడేటా ఫామ్ తో దిగువ పేర్కొన్న అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, నేరుగా అందించవచ్చు.. దరఖాస్తు చేసుకున్న వారికి మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూలోను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 13.
- సబ్జెక్టు ల వారీగా ఖాళీల వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ Pdf పేజీ చివరన ఉన్నది.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలను కలిగి ఉండాలి.
- B.Ed/ D.Ed అర్హతలు తప్పనిసరి.
- TET/ CTET/ NET/ SET అర్హతలు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- బోధన అనుభవంలో (సరైన ధ్రువపత్రాలు కలిగిన వారికి) వెయిట్ ఇవ్వబడుతుంది.
వయో పరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను బట్టి, షార్ట్ లిస్టింగ్/ స్క్రీనింగ్ టెస్ట్/ డెమో ల ఆధారంగా.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ లతో తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ విద్యాశాఖ నిబంధనల ప్రకారం ప్రతినెల వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను నేరుగా ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :
- 09.09.2024 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- జిల్లా మైనారిటీల సంక్షేమ కార్యాలయం, రూమ్ నెంబర్.F26, మొదటి అంతస్తు, కలెక్టరేట్ రాజన్న సిరిసిల్ల జిల్లా.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక పేపర్ ప్రకటన :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
సందేహాలను అభివృద్ధి కోసం 9949771639 సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment