నిరుద్యోగ యువతకు శుభవార్త! ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, సొంత జిల్లాలో పోస్టింగ్. MEGA JOB MELA at 11 12 2024 Registrar
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈనెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పత్రికా ప్రకటన ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధి అధికారి శ్రీ కొండపల్లి శ్రీరామ్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉపాధి అవకాశాలను నేరుగా పొందడానికి ఇది సులువైన మార్గమని ఆయన సూచనలు చేశారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి, వెంటనే ఆర్డర్ కాపీలను జారీ చేసి, జాయినింగ్ చేసుకుంటారని సూచించారు.

ఉద్యోగ మేళాలో పాల్గొంటున్న కంపెనీలు : HETRO NEXITY, Hyderabad.
పోస్టులు :
- ప్రొడక్షన్ డిపార్ట్మెంట్,
- ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్,
- సపోర్టింగ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్,
- QA & QC.
విద్యార్హతలు :
- గుర్తింపు పొందిన బోర్డు నుండి..
- పదవ తరగతి,
- ఇంటర్మీడియట్,
- ఐటిఐ(ఫీట్టర్),
- డిప్లొమా(మెకానికల్/ కెమికల్/ ఎలక్ట్రికల్),
- బీకాం,
- బీఎస్సీ
- మరియు ఎమ్మెస్సీ కెమిస్ట్రీ అర్హత కలిగిన వారు సర్టిఫికెట్ తో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
వయోపరిమితి :
- 18 నుండి 25 సంవత్సరాలకు మించకూడదు.
- 📌 ఆసక్తి కలిగిన 25 సంవత్సరాలకు మించి వయస్సు కలిగిన మహిళ/ పురుషులు కూడా హాజరు కావచ్చు.
ఎంపికలు :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటాయి.
- అదే సమయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- ఇప్పటికే ప్రైవేట్ కంపెనీలో ఏదైనా విభాగంలో సేవలందించి ఉంటే అనుభవం సర్టిఫికెట్ తీసుకువెళ్లండి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు కంపెనీ నిబంధనల ప్రకారం పోస్టులను బట్టి రూ.13,000/- నుండి రూ.22,000/- వరకు చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక :
- మండల ప్రజా పరిషత్, అభివృద్ధి కార్యాలయం, ఎంపీడీవో ఆఫీస్, రామాలయం టెంపుల్, బాబు క్యాంపస్, కొత్తగూడెం.
ఇంటర్వ్యూ సమయం :: ఉదయం 10:00 గంటల నుండి.
ఇంటర్వ్యూ తేదీ :: 11.12.2024.
పత్రికా ప్రకటన వెలువడిన తేదీ :: 09.12.2024.
సూచన :: ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమ అర్హత ధ్రువపత్రాల కాపీలు, బయోడేటా కాపీ తో జత చేసుకుని, ఇంటర్వ్యూ సమయానికి ముందుగా ఇంటర్వ్యూ వేదికకు చేరుకుని తమ పేరును రిజిస్ట్రేషన్ చేయించుకోండి.📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment