లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి. ICM Hyderabad Opening Lecturer JOBs..
లెక్చరర్ ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వారికి శుభవార్త!
మాస్టర్ డిగ్రీలో కనీసం 55% మార్పులతో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగిన వారికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ యు మేనేజ్మెంట్, హైదరాబాద్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన లెక్చరర్ పోస్టుల భర్తీకి నేరుగా లేదా పోస్టు ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగి యువత ఈ పోస్టుల కోసం సెప్టెంబర్ 17, 2024 నాటికి దరఖాస్తు చేయండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, అనగా; ముఖ్య తేదీలు, అర్హత ప్రమాణాలు, ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా మొదలగు పూర్తి సమాచారం మీ కోసం ఇక్కడ.
- భారత ప్రభుత్వ, విద్యా మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ మేనేజ్మెంట్ హైదరాబాద్ కాంట్రాక్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య :: 02(పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.)
ఉద్యోగస్థితి :: కాంట్రాక్ట్ ఉద్యోగాలు.
కాంట్రాక్ట్ వ్యవధి :: మూడు సంవత్సరాలు.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 55% మార్కులతో మాస్టర్ డిగ్రీ ను ఎకనామిక్స్/ అగ్రికల్చర్/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/ కార్పొరేషన్/ కామర్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో కలిగి ఉండాలి.
- NET/ SLET/ SET అర్హత తప్పనిసరి.
- టీచింగ్ విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం అవసరం.
- సంబంధిత విభాగంలో PhD చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 15.09.2024 నాటికి 65 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబర్చిన ప్రతిభ, అనుభవం ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ లేదా సెలక్షన్ కమిటీ నిబంధనల ప్రకారం ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.40,000/- నుండి రూ.90,000/- వేల వరకు వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో నేరుగా లేదా పోస్టు ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.icmhyderabad.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- The Director, Institute of Corporative Management, Rajendranagar, Hyderabad, Telangana 500030.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 28.08.2024 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 17.09.2024 సాయంత్రం 05:00 గంటల వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment