తెలంగాణ ఉద్యోగ అవకాశాలు.. గ్రాడ్యుయేట్ లు మిస్ అవ్వకండి. CCI Warangal Walk In Interview Recruitment..
నిరుద్యోగ యువతకు సొంత జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు.
కాంట్రాక్టు పోస్టుల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ కేంద్రానికి వెళ్లి, ఉద్యోగంతో తిరిగి రండి. అక్కడ జరిగే ముఖా-ముఖిలో మీ ప్రతిభ కనబరచండి అంతే.. అద్భుత ఉద్యోగ అవకాశం అందరూ వినియోగించుకోండి, ఏ ఒక్కరు వదులుకోకండి.
భారత ప్రభుత్వ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. జనరల్ మేనేజర్ వరంగల్. ఫీల్డ్ స్టాఫ్, ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్), ఆఫీస్ స్టాఫ్ (జనరల్) విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- ఫీల్డ్ స్టాఫ్,
- ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్),
- ఆఫీస్ స్టాఫ్ (జనరల్).
విద్యార్హత :
- ఫీల్డ్ స్టాఫ్ పోస్టులకు, B.Sc(అగ్రికల్చర్) లో GEN/ OBC - 50%, SC/ ST/ PH లు 45% మార్కులతో అర్హత కలిగి ఉండాలి.
- ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్) పోస్టులకు, B.Com డిగ్రీ లో GEN/ OBC - 50%, SC/ ST/ PH లు 45% మార్కులతో అర్హతగా కలిగి ఉండాలి.
- ఆఫీస్ స్టాఫ్ (జనరల్) పోస్టులకు, ఏదైనా విభాగంలో డిగ్రీ లో GEN/ OBC - 50%, SC/ ST/ PH లు 45% మార్కులతో అర్హత కలిగిన వారందరూ అర్హులే.
వయోపరిమితి :
- 01.10.2024 నాటికి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల వారికి వయో-పరిమితిలో 3 నుండి 13 సంవత్సరాల వరకు సడలింపు ఉంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్ష లేదు,
- అభ్యర్థులు అర్హత ధ్రువపత్రాల కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరై, ముఖాముఖిలో తమ ప్రతిభ కనబరిచి, ఉద్యోగంతో తిరిగి రావచ్చు..
గౌరవ వేతనం :
- పోస్టులను బట్టి ఈ దిగువ పేర్కొన్న ప్రకారం ప్రతినెల వేతనంగా చెల్లిస్తారు.
- ఫీల్డ్ స్టాఫ్ పోస్టులకు రూ.37,000/-,
- ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్) పోస్టులకు రూ.25,500/-,
- ఆఫీస్ స్టాఫ్ (జనరల్) పోస్టులకు రూ.25,500/-.
ఇంటర్వ్యూ వేదిక, సమయం & తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక :
- జనరల్ మేనేజర్, ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, 2వ & 3వ అంతస్తు, లక్ష్మీపురం, పాత గ్రెయిన్ మార్కెట్ దగ్గర, వరంగల్ - 506002, తెలంగాణ.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 10:00 నుండి.. మధ్యాహ్నం 02:00 వరకు.
ఇంటర్వ్యూ తేదీలు :
- 16.10.2024 & 17.10.2024.
అధికారిక వెబ్సైట్ :: https://www.cotcorp.org.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ ఎంట్రీ ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment