ఆరోగ్యశాఖ లో స్టాఫ్ నర్స్, డెంటల్ టెక్నీషియన్, క్లినికల్ సైకాలజిస్ట్ తదితర ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష లేదు. DMHO NHM Opening JOBS Check Details & Download Application form here.
జిల్లా ఆరోగ్యశాఖ నేషనల్ హెల్త్ మిషన్ క్రింద ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. జనరల్ నర్సింగ్ మరియు మెడ్ వైఫరీ కోర్స్ అలాగే సంబంధిత విభాగంలో డిగ్రీ డిప్లొమా మాస్టర్ డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య మరియు ఆరోగ్య శాఖ తూర్పుగోదావరి జిల్లా, నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలోని వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 09 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయినది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులను 11.03.2026 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య మరియు ఆరోగ్య శాఖ తూర్పుగోదావరి జిల్లా. పోస్టుల సంఖ్య : 09. పోస్టులు : ఆడియోలజీస్ట్ కం స్పీచ్ - 03, చైల్డ్ సైకాలజిస్ట్ - 02, ఆప్టోమెట్రిస్ట్ - 01, డెంటల్ టెక్నీషియన్ - 02, స్టాఫ్ నర్స్ - 01. వేతనం : పోస్టులను అనుసరించి రూ.27,675/- నుండి రూ.36,465/- వరకు ప్రతినెల చెల్...




































%20Posts%20here.jpg)

