KVS Teacher JOBs ‖ కేంద్రీయ విద్యాలయం సిద్దిపేట మరియు సిరిసిల్ల నుండి టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.
కేంద్రీయ. విద్యాలయం నుండి టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
కేంద్రీయ విద్యాలయం సిద్దిపేట్
కేంద్రీయ విద్యాలయం సిరిసిల్ల ల నుండి టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల కు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆఫ్లైన్లో ఆహ్వానిస్తూ Walk in Interview ద్వారా 2021-2022 విద్యాసంవత్సరానికి కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకానికి నోటిఫికేషన్ విడుదల.
నోటిఫికేషన్ పూర్తి వివరాలకు వీడియొ చూడండి.
ఇంటర్వ్యూ వేదిక: ఎల్లంకి ఇంజనీరింగ్ క్యాంపస్, ఫస్ట్ ఫ్లోర్ రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర సిద్దిపేట్, మరియు కేంద్రీయ విద్యాలయం సిద్దిపేట్.
ఇంటర్వ్యూ జరిగే తేదీలు: 15 మార్చి 2021, 16 మార్చి 2021, 17 మార్చి 2021 పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
పోస్టుల ఆధారంగా ఇంటర్వ్యూల వివరాలు:
ఇంటర్వ్యూ లకు వెళ్లే అభ్యర్థులు సంబంధిత బయోడేటా ఫామ్ డౌన్లోడ్ చేసుకొని పోస్టులకు సంబంధించిన అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలను మరియు ఉంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తో ఇంటర్వ్యూ జరిగే రోజు ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు అవ్వాలని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు వెళ్లేముందు విద్యార్హతలను పరిశీలించుకోవాలి అని, అర్హులైన వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది అని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
⨠ఇది కూడా చదవండి: KVS Teacher Recruitment 2021 | కేంద్రీయ విద్యాలయ కరీంనగర్ నుండి టీచింగ్, నాన్ టీచింగ్ నియమకాలకు నోటిఫికేషన్ విడుదల ..
సూచన: ఇంటర్వ్యూ తేదీలను మార్చడం కుదరదని నోటిఫికేషన్లో పేర్కొన్నారు, అలాగే 9:30 గంటల తర్వాత రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని కూడా పేర్కొన్నారు. కాబట్టి విద్యార్థులు ముందుగా వెళ్లడానికి ప్రయత్నించండి.
పోస్టుల వివరాలు, విద్యార్హతలు:
1. ట్రైనీడ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT):
విద్యార్హత:
కనీసం 50 శాతం మార్కులతో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సును పూర్తి చేసి ఉండాలి. లేదా
కనీసం 50 శాతం మార్కులతో సంబంధించిన సబ్జెక్ట్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలు మించకూడదు.
2. ప్రైమరీ టీచర్:
విద్యార్హత:
కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, మరియు రెండు సంవత్సరాల డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తిచేసి ఉండాలి. లేదా
మాటలతో ఇంటర్మీడియట్ మరియు నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత. లేదా
కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ మరియు (బిఈడి) బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత.
ప్రైమరీ టీచర్ 1 నుంచి 5 తరగతులు బోధించడానికి బీఈడీ చేసిన వారు కూడా అర్హులే.
1. సీటెట్ క్వాలిఫై అయి ఉండాలి.
2. హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో బోధించగలరా గాలి.
3. కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్ కూడా ఉండాలని నోటిఫికెటికేషన్ లో పేర్కొన్నారు.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలు మించకూడదు.
⨠తప్పక చదవండి : SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు. అన్నీ సుబ్జెక్ట్స్ లకు ఇక్కడ pdf రూపంలో అందుబాటులో ఉన్నవి.
3. డాటా ఎంట్రీ ఆపరేటర్ (డిఈఓ):
విద్యార్హత:
1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
2. హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో నిమిషానికి తలను కంప్యూటర్పై టైప్ చేయగలగాలి.
3. హిందీ వర్కింగ్ నాలెడ్జ్ మరియు ఎమ్మెస్ ఆఫీస్ మొదలగునవి.
4. డిప్లమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికెట్ను గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి పొంది ఉండాలి.
4. స్పోర్ట్ కోచ్:
విద్యార్హత :
సంబంధిత ప్రత్యేక ఫీల్డ్ లో డిప్లమా/ డిగ్రీ/ గ్రాడ్యుయేట్ ను కలిగి ఉండాలి.
రాష్ట్ర /జాతీయస్థాయిలో స్పోర్ట్స్ సర్టిఫికెట్ను కలిగి ఉండాలి.
⨠ ఇది కూడా చదవండి : HPCL Engineer Recruitment 2021 ‖ హెచ్పీసీఎల్ లో 200 ఇంజనీర్ ఉద్యోగాల కు నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తులకు చివరి తేదీ : 15.04.2021
5. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్:
విద్యార్హత:
బీఈ/ బీటెక్/ బీఎస్సీ/ ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్ ఉత్తీర్ణత).
6. స్పెషల్ ఎడ్యుకేటర్ (కౌన్సిలర్):
విద్యార్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎంఎ/ ఎంఎస్సి/ ఎంకాం/ బిఈడి/ ఎంఈడి విద్యార్హతలతో ఒక సంవత్సరం రెగ్యులర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఉత్తీర్ణత.
7. నర్స్:
విద్యార్హత:
బీఎస్సీ నర్సింగ్ లేదా డిప్లమా ఇన్ నర్సింగ్ సర్టిఫికెట్ను ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పొంది ఉండాలి.
కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం.
అధికారిక వెబ్ సైట్ లింక్స్: siddipet.kvs.ac.in/ sircilla.kvs.ac.in/
నోటిఫికేషన్ లింక్: పూర్తి నోటిఫికేషన్ ఇంటర్వ్యూ
బయో డాటా ఫామ్ : ఇక్కడ క్లిక్ చేయండి.
⨠తప్పక చదవండి : TG TW Gurukulam Inter Admissions ‖ తెలంగాణ గిరిజన గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు దరఖాస్తు కు ఇంకొద్దిరోజులే అవకాశం.. దరఖాస్తు చేయండిలా..
Comments
Post a Comment