KVS Teacher Recruitment 2021 | కేంద్రీయ విద్యాలయ కరీంనగర్ నుండి టీచింగ్, నాన్ టీచింగ్ నియమకాలకు నోటిఫికేషన్ విడుదల
కేంద్రీయ విద్యాలయ కరీంనగర్ నుండి 2021-22 విద్యా సంవత్సరానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల ను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి కి టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
నోటిఫికేషన్ పూర్తి వివరాలకు వీడియొ చూడండి.
పోస్టుల వివరాలు:
1. TGT ఇంగ్లీష్ లో 2 పోస్టులు ఉన్నాయి.
2. TGT గణితం లో 1 పోస్ట్ ఉంది.
3. PRT (ప్రైమరీ టీచర్) లో 2 పోస్టులు ఉన్నాయి.
⨠ఇది కూడా చదవండి : KVS Teacher JOBs ‖ కేంద్రీయ విద్యాలయం సిద్దిపేట మరియు సిరిసిల్ల నుండి టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.
ముఖ్యమైన తేదీలు:
1. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.03.2021
2. ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ: 10.03.2021
3. అర్హత గల అభ్యర్థులు జాబితాను ప్రకటించు తేదీ: 12.03.2021
4. స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించు తేదీ: 13.03.2021
5. ఇంటర్వ్యూ కోసం షాప్ లిస్ట్ చేసిన అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించిన తేదీ: 16.03.2021 & 17.93.2021
సాధారణ సూచనలు:
1. ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన ఒక విద్యా సంవత్సర కాలానికి, లేదా రెగ్యులర్ అయ్యేంతవరకు ఏది ముందయితే అది.
2. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు టిఎ డిఎ లు ఇవ్వబడ వు.
3. ఆన్లైన్ లో సమర్పించిన దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
4. సంబంధిత సమాచారాన్ని పొందడానికి రిజిస్ట్రేషన్ చేసుకునే టప్పుడు ఈ-మెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్లను ఇవ్వండి.
5. ఇంటర్వ్యూలకు షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు అరగంట ముందుగా సమాచారం ఇవ్వడం జరుగుతుంది.
6. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ కాపీలను జిరాక్స్ కాపీలను విద్యాలయానికి సమర్పించాలి.
⨠ ఇదికూడా చదవండి : NPCIL Executive Trainees Recruitment 2021: బీటెక్ పూర్తి చేసిన వారికి శుభవార్త! (NPClL) లో 200 ట్రైయినీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు..
పోస్టుల వివరాలు:
1. PGT (Chemistry)
2. PGT (Biology)
3. TGT (English) 2 posts
4. TGT (Mathematics) 1 post
5. Primary Teacher (PRT)
6. Computer Instructor
7. Nurse
8. Sport Coach
9. Educational Counselor
విద్యార్హత: సంబంధిత విభాగాల్లో ఇంటర్/ డిగ్రీ/ పీజీ/ బీఈడీ సీటెట్ / టెట్ /కంప్యూటర్ అప్లికేషన్ కలిగి ఉండాలి.
ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి సూచనలు:
1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
2. రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి.
3. ఒకసారి సబ్మిట్ చేసిన దరఖాస్తు మరలా ఎడిట్ చేయడానికి కుదరదు.
4. సంబంధిత ధ్రువపత్రాలను అప్లోడ్ చేయండి.
5. దరఖాస్తును విజయవంతంగా సబ్మిట్ చేయండి.
అధికారిక వెబ్ సైట్ లింక్: karimnagar.kvs.ac.in
నోటిఫికేషన్ PDF కోసం : ఇక్కడ క్లిక్ చేయండి
దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Post a Comment