HAL Recruitment 2021 ‖ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) మేనేజ్మేంట్ ట్రైయినీ, డిజైన్ ట్రైయినీ (టెక్నికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) మేనేజ్మేంట్, డిజైన్ ట్రైయినీ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖలో 100 మేనేజ్మెంట్, డిజైన్ ట్రైయిని ఉద్యోగాలు:
హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఆసియా ఖండం లోని ప్రధాన ఏరోనాటికల్ కాంప్లెక్స్, ఇక్కడ విమానం, హెలికాప్టర్, ఏరో-ఇంజన్ ల, రూపకల్పన, ఉత్పత్తి మరమత్తు సమగ్ర నవీకరణలను చేపట్టడం ద్వారా భారతదేశం యొక్క "మేక్ ఇన్ ఇండియా" కలను అభివృద్ధి పరుస్తుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విభాగాల, పరిశోధన మరియు రూపకల్పన కేంద్రాలలో ఖాళీగా ఉన్నటువంటి మేనేజ్మెంట్ ట్రైయినీ (టెక్నికల్)/ డిజైన్ట్ ట్రైయినీ పోస్టుల భర్తీకి యువ శక్తివంతమైన గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల.
ఇది కూడా చదవండి : UPSC Civil Services Examination 2021 Notification Released | మొత్తం 712 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తులకు చివరి తేదీ : 24.03.2021
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీలు 100 ఉన్నాయి.
1. మేనేజ్మెంట్ ట్రైయినీ (టెక్నికల్) లో మొత్తం 40 ఖాళీలు ఉన్నవి.
విభాగాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్, మెటలర్జీ, కంప్యూటర్ సైన్స్.
విద్యార్హత: కనీసం 65 శాతం మార్కులతో ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్/ మెకానికల్/ మెటలర్జీ/ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిగ్రీలలో ఉత్తీర్ణులై ఉండాలి.
SC, ST, PwBD అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
ఇది కూడా చదవండి : HPCL Engineer Recruitment 2021 ‖ హెచ్‌పీసీఎల్ లో 200 ఇంజనీర్ ఉద్యోగాల కు నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తులకు చివరి తేదీ : 15.04.2021
2. డిజైన్ ట్రైయినీ లో మొత్తం 60 ఖాళీలు ఉన్నాయి.
విభాగాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్, ఏరోనాటికల్.
విద్యార్హత: ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు 65 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
SC, ST, PwBD అభ్యర్థులకు కనీస అర్హత మార్కుల్లో 10 శాతం సడలింపు వర్తిస్తుంది అని ప్రకటనలో పేర్కొన్నారు.
తప్పక చదవండి : ఆకాష్ ఆన్లైన్ స్కాలర్షిప్ టెస్ట్ | ప్రతిభను బట్టి 90% స్కాలర్షిప్
| ఇంటి నుంచే ఆన్లైన్ పరీక్ష రాసుకునే అవకాశం. పూర్తి వివరాలు తెలుసుకోండి.
వయస్సు: పై రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకునే GEN, EWS అభ్యర్థులు 5 ఏప్రిల్ 2021 నాటికి 28 సంవత్సరాలకు మించకూడదు.
రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ ను చదవండి.
ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ ఆన్ లైన్ సెలక్షన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
తప్పక చదవండి : UPSC Civil Service | సివిల్స్ ప్రిలిమ్స్ 2021 ప్రేపరేషన్ ప్లాన్ | విజేతల విజయమంత్రం. ‖తప్పక తెలుసుకోండి...‖
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: 500/- రూపాయలు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.03.2021
దరఖాస్తులకు చివరి తేదీ: 05.04.2021
అధికారిక వెబ్ సైట్ లింక్: https://hal-india.co.in/
అధికారిక నోటిఫికేషన్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి
ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించడానికి డైరెక్ట్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి
తప్పక చదవండి : BDL Recruitment 2021 ‖ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో ప్రాజెక్ట్ ఇంజనీర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.
Comments
Post a Comment