BDL Recruitment 2021 ‖ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో ప్రాజెక్ట్ ఇంజనీర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.
భారత్ డైనమిక్స్ లో ఉద్యోగాలు
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మినీరత్న, క్యాటగిరి-I సెక్టార్ ఎంటర్ప్రైజెస్, మినిస్టరీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నుండి ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్ల నియామకానికి హైదరాబాద్లోని గచ్చిబౌలి, కాంచన్ బాగ్, సంగారెడ్డిలోని భానుర్, విశాఖపట్టణం యూనిట్ల లో ని ఖాళీల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
👉ఇది కూడా చదవండి: HPCL Engineer Recruitment 2021 ‖ హెచ్‌పీసీఎల్ లో 200 ఇంజనీర్ ఉద్యోగాల కు నోటిఫికేషన్ విడుదల... దరఖాస్తులకు చివరి తేదీ : 15.04.2021
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు 70 ఉన్నాయి.
వీటిలో ప్రాజెక్ట్ ఇంజనీర్ లో 55,
ప్రాజెక్ట్ ఆఫీసర్ లో 15 ఉన్నాయి.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు దరఖాస్తు చేసుకునే విధానం కోసం వీడియొ చూడండి.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
➥ ప్రాజెక్ట్ ఇంజనీర్ (మెకానికల్) విభాగంలో మొత్తం 24 ఖాళీలు ఉన్నాయి.
➥ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్: 16 పోస్టులు కాంచన్ బాగ్ యూనిట్ హైదరాబాద్ లో, 5 పోస్టులు భానూర్ యూనిట్ సంగారెడ్డిలో, 3 పోస్టులు విశాఖపట్టణం యూనిట్లు ఉన్నాయి.
➥ ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్), విభాగంలో మొత్తం 22 ఖాళీలు ఉన్నాయి.
➥ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్: 16 పోస్టులు కాంచన బాగ్ యూనిట్ హైదరాబాద్ లో, 3 పోస్టులు భానూర్ యూనిట్ సంగారెడ్డిలో, 3 పోస్టులు విశాఖపట్టణం యూనిట్లు ఉన్నాయి.
👉Must Read : Aakash Scholarship Online Exam 2021| Get Instant Scholarship Upto 90% | Register here 🔺ఆకాష్ ఆన్లైన్ స్కాలర్షిప్ టెస్ట్🔺 ప్రతిభను బట్టి 90% స్కాలర్షిప్ 🔺ఇంటి నుంచే ఆన్లైన్ పరీక్ష రాసుకునే అవకాశం.
➥ ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) విభాగంలో ఒక (1)పోస్ట్ ఖాళీగా ఉన్నది.
➥ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్: కాంచన బాగ్ యూనిట్ హైదరాబాదులో.
➥ ప్రాజెక్ట్ ఇంజనీర్ (కంప్యూటర్) విభాగంలో ఒక (1)పోస్ట్ ఖాళీగా ఉన్నది.
➥ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్: విశాఖపట్టణం యూనిట్ లో.
👉తప్పక చదవండి : ఇంటర్ స్థాయి నుండి కృత్రిమ మేధ.. రోబోటిక్స్ కోర్సులు | విద్యాసంవత్సరం(2021 22) నుండి ప్రారంభించడానికి ఎర్బాట్లు.. పూర్తిగా తెలుసుకోండి.
➥ ప్రాజెక్ట్ ఇంజనీర్ (సివిల్) విభాగంలో మొత్తం 3 ఖాళీగా ఉన్నాయి.
➥ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్: కాంచన్ బాగ్ యూనిట్ హైదరాబాద్ లో.
➥ ప్రాజెక్ట్ ఇంజనీర్ (శాప్ ERP నెట్ వర్క్) ఈ విభాగంలో మొత్తం 4 ఖాళీలు ఉన్నాయి.
➥ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్: కాంచన్ బాగ్ యూనిట్ హైదరాబాద్ లో.
➥ ప్రాజెక్ట్ ఆఫీసర్(HR) ఈ విభాగంలో మొత్తం 7 ఖాళీలు ఉన్నాయి.
➥ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్: 4 పోస్టులు కార్పొరేట్ ఆఫీస్ కాంచన బాగ్ హైదరాబాద్ లో, 2 పోస్టులు భానూర్ యూనిట్ సంగారెడ్డిలో, 1 పోస్ట్ విశాఖపట్టణం యూనిట్ ఆంధ్ర ప్రదేశ్ లో.
👉తప్పక చదవండి : TSBIE Launches Career Guidance Portal | విద్యా, ఉద్యోగ సమాచారంతో ప్రత్యేక కెరీర్ గైడెన్స్ పోర్టల్ ను ప్రారంభించిన ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్.. పూర్తి వివరాలు తెలుసుకోండి.
➥ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఫైనాన్స్ లో) మొత్తం 4 ఖాళీలు ఉన్నాయి.
➥ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్: 1 పోస్టు కాంచన యూనిట్ హైదరాబాద్ లో, 2 పోస్టులు భానూర్ యూనిట్ సంగారెడ్డిలో, 1 పోస్టు విశాఖపట్టణం యూనిట్ ఆంధ్రప్రదేశ్ లో.
➥ ప్రాజెక్ట్ ఆఫీసర్(BD) ఈ విభాగంలో మొత్తం 4 ఖాళీలు ఉన్నాయి.
➥ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్: కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్ లో.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 05.03.2021 నాటికి 28 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉తప్పక చదవండి : DDU-GKY Recruitment - 2021 ‖ ఎన్‌ఐఆర్‌డిపిఆర్ మరియు డిడియూ-జికేవై నుండి కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తులకు చివరి తేదీ: 23.03.2021
విద్యార్హత: సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి.
అనుభవం: కనీసం ఒక సంవత్సరం పాటు సంబంధిత విభాగంలో పోస్ట్ క్వాలిఫికేషన్ పారిశ్రామిక అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
ఎంపిక విధానం: ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
➥ విద్యార్హతలకు 75 శాతం
➥ అనుభవానికి 10 శాతం
➥ ఇంటర్వ్యూ లకు 15 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
➥ షార్ట్ లిస్ట్ ఆధారంగా 1:7 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు.
👉తప్పక చదవండి : UPSC Civil Service | సివిల్స్ ప్రిలిమ్స్ 2021 ప్రేపరేషన్ ప్లాన్ | విజేతల విజయమంత్రం. ‖తప్పక తెలుసుకోండి...‖
జితాల వివరాలు : మొదటి సంవత్సరం రూ. 30,000/- తరువాత ప్రతి సంవత్సరం రూ. 3,000/- చొప్పున పెంచుతారు. మరియు అన్నీ ఇతర అలవెన్సుల క్రింద రూ. 10,000/- అదనంగా చల్లిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: UR/ OBC/ EWS అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 300/-
SC/ ST/ PwBD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. వీరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
👉 తప్పక చదవండి : UPSC Civil Services Examination 2021 Notification Released | మొత్తం 712 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: మార్చి 24, 2021.
➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.03.2021
➥ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 31.03.2021
➥ అధికారిక వెబ్ సైట్ లింక్: https://bdl-india.in/
➥ అధికారిక నోటిఫికేషన్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి.
➥ దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి.
👉తప్పక చదవండి : Mahatma Gandhi University Part Time Teacher recruitment 2021-22 II పార్ట్ టైం టీచర్స్ నియామకం కోసం నోటిఫికేషన్ దరఖాస్తులకు చివరి తేదీ: 19.03.2021
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment