✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    UPSC Civil Services Examination 2021 Notification Released | మొత్తం 712 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల.

    సివిల్ సర్వీసెస్ మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ - 2021 

    సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష

    సివిల్ సర్వీసెస్ పరీక్ష నియమాలు 2021

    ఉన్నత స్థాయి హోదా కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త!


    జాతీయ స్థాయిలో అత్యున్నత హోదా కలిగిన సివిల్ సర్వీసెస్, మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ నియామకాలకు నోటిఫికేషన్ - 2021 విడుదల.


    మొత్తం 712 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ వెలువడింది, ఇందులో నుండి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కు 110 పోస్టులు ఉంటాయి.


    ఈ క్రింది 19 రకాల సేవల్లో ఖాళీలను భర్తీ చేయడానికి సివిల్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), సంబంధిత మంత్రిత్వ శాఖలతో మరియు కప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ శాఖల అంగీకారంతో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (సిఎస్ఇ)-2021 రూల్స్ ప్రకారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ చేత నిర్వహించబడుతుంది.


    సివిల్ సర్వీసుల వివరాలు:

    1. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్

    2. ఇండియన్ ఫారిన్ సర్వీస్

    3. ఇండియన్ పోలీస్ సర్వీస్

    4. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ గ్రూప్-ఎ

    5. ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ గ్రూప్-ఎ

    6. ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ గ్రూప్-ఎ

    7. ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ గ్రూప్-ఎ

    8. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ గ్రూప్-ఎ

    9. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, జూనియర్ గ్రేడ్, గ్రూప్-ఏ

    10. ఇండియన్ పోస్టల్ సర్వీస్ గ్రూప్-ఎ

    11. ఇండియన్ పోస్టల్ అండ్ టెలీ కమ్యూనికేషన్ అకౌంట్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ గ్రూప్-ఎ

    12. ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ గ్రూప్-ఎ

    13. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ ఇన్ డైరెక్ట్ టాక్స్) గ్రూప్-ఎ

    14. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఇన్కమ్ టాక్స్) గ్రూప్-ఎ

    15. ఇండియన్ ట్రేడ్ సర్వీస్ గ్రూప్-ఎ (గ్రేడ్-3)

    16. ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీస్ గ్రూప్-బి (సెక్షన్ ఆఫీసర్ గ్రేడ్)

    17. ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్, లక్షద్వీప్, డామాన్ & డియూ అండ్ దాద్రా & నగర్హావేలి సివిల్ సర్వీస్(DANICS), గ్రూప్-బి

    18. ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్, లక్షద్వీప్, డామాన్ & డియూ అండ్ దాద్రా & నగర్హావేలి పోలీస్ సర్వీస్(DANIPS), గ్రూప్-బి

    19. పాండిచ్చేరి సివిల్ సర్వీస్(PONDICS) గ్రూప్-బి


     ఇది కూడా చదవండి : HPCL Engineer Recruitment 2021 ‖ హెచ్‌పీ‌సీ‌ఎల్ లో 200 ఇంజనీర్ ఉద్యోగాల కు నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తులకు చివరి తేదీ : 15.04.2021


    విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత మరియు ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


    వయస్సు: ఆగస్టు 01, 2021 నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలకు తగ్గకుండా 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ఆగస్టు 2, 1989 ఆగస్టు 01, 2000 మధ్య జన్మించి ఉండాలి.


    ఎంపిక విధానం: రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్), ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

    రాత పరీక్షను రెండు విభాగాలుగా ఉంటుంది.

    1. ప్రిలిమినరీ పరీక్ష 

    2. మెయిన్ పరీక్ష


     తప్పక చదవండి : NPCIL Executive Trainees Recruitment 2021:  బీటెక్ పూర్తి చేసిన వారికి శుభవార్త! (NPClL) లో 200 ట్రైయినీ  ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు. దరఖాస్తులకు చివరి తేదీ: 09.03.2021


    ప్రిలిమినరీ పరీక్ష : ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ 200 మార్కులకు ఉంటుంది. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. ప్రిలిమినరీ పరీక్షలో పేపర్-II జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్ గా ఉంటుంది, దీనిలో 33 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చి ఎవరైతే ఈ ప్రిలిమ్స్ అర్హత సాధిస్తారో వారిని మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు.


    మెయిన్స్ పరీక్ష: ఈ పరీక్షను మొత్తం 2025 మార్పులకు నిర్వహిస్తారు. మెయిన్ పేపర్ మార్పుల యొక్క వివరణాత్మక విభజనను పూర్తిగా తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ ను చదవండి. నోటిఫికేషన్ పిడిఎఫ్ ఫైల్ లింక్ ఈ పేజి చివరలో అందుబాటులో ఉన్నది డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి.


    తప్పక చదవండి :  ఆకాష్ ఆన్లైన్ స్కాలర్షిప్ టెస్ట్ ప్రతిభను బట్టి 90% స్కాలర్షిప్

    | ఇంటి నుంచే ఆన్లైన్ పరీక్ష రాసుకునే అవకాశం. పూర్తి వివరాలు తెలుసుకోండి.


    ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: ఈ పరీక్షను జూన్ 27,  2021 న నిర్వహిస్తారు.

    దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు రూ. 100/-

    మహిళలు/ ఎస్సి/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు లేదు.


    దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 4, 2021 నుండి.

    ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: మార్చి 24, 2021.


    అధికారిక వెబ్ సైట్ లింక్: https://upsconline.nic.in/

    అధికారిక నోటిఫికేషన్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి 

    UPSC సిలబస్ పి‌డి‌ఎఫ్ కోసం : ఇక్కడ క్లిక్ చేయండి



    తెలంగాణ ప్రభుత్వం

     ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్

    పోలీస్, గ్రూప్-II, డీఎస్‌సీ.. 60 రోజుల ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ప్రోగ్రాం  కు సంబంధించిన ఫలితాలు విడుదల.. మీ పేరు, వివరాలను తనఖి చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.