DDU-GKY Recruitment - 2021 ‖ ఎన్‌ఐఆర్‌డిపిఆర్ మరియు డిడియూ-జికేవై నుండి కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు పంచాయతీ రాజ్
(భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క సంస్థ) రాజేంద్రనగర్ హైదరాబాద్.
ఎన్‌ఐఆర్‌డిపిఆర్ గ్రామీణ అభివృద్ధి సంస్థ వివిధ శాఖల్లో శిక్షణ మరియు పరిశోధనల కోసం ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
భారత ప్రభుత్వం గ్రామీణ సాధికారత కార్యక్రమాలను మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ విధాన రూపకల్పన కోసం ఒక యూనిట్ గా పని చేయడానికి హైదరాబాద్ లోని ఎన్‌ఐఆర్‌డిపిఆర్ మరియు డిడియూ-జికేవై డివిజన్ న్యూఢిల్లీలోని ఎంఆర్‌డి వద్ద ఎన్‌ఆర్‌ఓ అండ్ ఐఈసి కాంట్రాక్ట్ పద్ధతిన ఈ క్రింది ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉 RBI Office Attendent Recruitment: ఆర్‌బిఐ నుండి 841 ఆఫీస్ అటెండెంట్ల నియామకానికి నోటిఫికే షన్ విడుదల.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 15.03.2021
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు: 34 ఉన్నాయి.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. అసిస్టెంట్ డైరెక్టర్, పెడగాగి లో ఒక (1) పోస్ట్ ఖాళీ ఉన్నది.
విద్యార్హత: సంబంధిత విభాగంలో మాస్టర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల కు మించకూడదు.
జీతం: నెలకు రూ. 60,000/-
2. అసిస్టెంట్ డైరెక్టర్ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ ఎనలిస్ట్(స్కిల్ అండ్ livelihoods) లో రెండు (2) పోస్టులు ఖాళీ ఉన్నాయి.
విద్యార్హత: పోస్ట్ గ్రాడ్యూయేట్ /ఏదైనా మాస్టర్ డిగ్రీ ను కలిగి ఉండాలి.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల కు మించకూడదు.
జీతం: నెలకు రూ. 60,000/-
3. అసిస్టెంట్ డైరెక్టర్(ఈ-లెర్నింగ్) లో ఒక (1) పోస్ట్ ఖాళీ ఉన్నది.
విద్యార్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ లో ఉత్తీర్ణత.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల కు మించకూడదు.
జీతం: నెలకు రూ. 60,000/-
👉 Mahatma Gandhi University Part Time Teacher recruitment 2021-22 II పార్ట్ టైం టీచర్స్ నియామకం కోసం నోటిఫికేషన్ దరఖాస్తులకు చివరి తేదీ : 19.03.2021
4. మిషన్ మేనేజర్స్ (ట్రైనింగ్ & డెవలప్మెంట్) లో రెండు (2) పోస్టులు ఖాళీ ఉన్నాయి.
విద్యార్హత: బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తో హెచ్ఆర్ ట్రైనింగ్/ రూరల్ డెవలప్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ / సోషల్ వర్క్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల కు మించకూడదు.
జీతం: నెలకు రూ. 50,000/-
5. ప్రాజెక్ట్ ఆఫీసర్(ఈ-లెర్నింగ్ ఆపరేషన్స్) లో ఒక (1) పోస్ట్ ఖాళీ ఉన్నది.
విద్యార్హత: బిసిఎ/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ కంప్యూటర్స్.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 25 సంవత్సరాల కు మించకూడదు.
జీతం: ప్రతి నెల రూ. 40,000/-
6. ప్రాజెక్ట్ ఆఫీసర్(ట్రైనింగ్ ఆపరేషన్) లో రెండు (2) పోస్టులు ఖాళీ ఉన్నాయి.
విద్యార్హత: ఎం.బి.ఎ/ పి.జి.డి.ఆర్.డి.ఎం ఉత్తీర్ణత.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాల కు మించకూడదు.
జీతం: ప్రతి నెల రూ. 40,000/-
👉 HPCL Engineer Recruitment 2021 ‖ హెచ్‌పీసీఎల్ లో 200 ఇంజనీర్ ఉద్యోగాల కు నోటిఫికేషన్ విడుదల... దరఖాస్తులకు చివరి తేదీ : 15.04.2021
7. అసిస్టెంట్ డైరెక్టర్ లో ఒక (1) పోస్ట్ ఖాళీ ఉన్నది.
విద్యార్హత: పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో సోషల్ సైన్సెస్, రూరల్ డెవలప్మెంట్, పబ్లిక్ పాలసీ లను కలిగి ఉండాలి.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల కు మించకూడదు.
జీతం: ప్రతి నెల రూ. 60,000/-
8. స్టేట్ టీం మేనేజర్ లో ఏడు (7) పోస్టులు ఖాళీ ఉన్నాయి.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల కు మించకూడదు.
జీతం: ప్రతి నెల రూ. 50,000/-
9. ప్రాజెక్ట్ ఆఫీసర్(M&E) లో మూడు (3) పోస్టులు ఖాళీ ఉన్నాయి.
విద్యార్హత: సోషల్ వర్క్/ రూరల్ డెవలప్మెంట్/ పబ్లిక్ పాలసీ డెవలప్మెంట్ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లామా లను కలిగి ఉండాలి.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 28 సంవత్సరాల కు మించకూడదు.
జీతం: ప్రతి నెల రూ. 40,000/-
👉 UPSC Civil Services Examination 2021 Notification Released | మొత్తం 712 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 24.03.2021.
10. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో మూడు (3) పోస్టులు ఖాళీ ఉన్నాయి.
విద్యార్హత: బిఈ/ బి టెక్/ ఎమ్ టెక్/ సంబంధిత విభాగాల్లో కలిగి ఉండాలి.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాల కు మించకూడదు.
జీతం: ప్రతి నెల రూ. 45,000/-
11. లీగల్ ఆఫీసర్ లో ఒక (1) పోస్టు ఖాళీ ఉన్నది.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎల్ ఎల్ బి/ బీ ఎల్ పట్టా పొంది ఉండాలి.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల కు మించకూడదు.
జీతం: ప్రతి నెల రూ. 50,000/-
12. మేనేజర్ (HR) లో ఒక (1) పోస్టు ఖాళీ ఉన్నది.
విద్యార్హత: సంబంధిత విభాగంలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల మించకూడదు.
జీతం: ప్రతి నెల రూ. 50,000/-
13. ప్రాజెక్ట్ అసోసియేట్ (HR&Admin) లో రెండు (2) పోస్టులు ఖాళీ ఉన్నాయి.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ ను పొంది ఉండాలి.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35 సంవత్సరాల మించకూడదు.
జీతం: ప్రతి నెల రూ. 35,000/-
14. థీమాటిక్ (రీసెర్చ్ & పాలసీ) లో ఒక (1) పోస్టు ఖాళీ ఉన్నది.
విద్యార్హత: సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ ను కలిగి ఉండాలి.
జీతం: ప్రతి నెల రూ. 1,00,000/-
15. థీమాటిక్(IEC&ICT) లో ఒక (1) పోస్టు ఖాళీ ఉన్నది.
విద్యార్హత: సోషల్ సైన్సెస్/ ఎడ్యుకేషన్/ కంప్యూటర్ సైన్స్/ రూరల్ డెవలప్మెంట్ మరియు మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి.
జీతం: ప్రతి నెల రూ. 1,00,000/-
16. థీమాటిక్(MIS) లో రెండు (2) పోస్టలు ఖాళీ ఉన్నాయి.
విద్యార్హత: బీ టెక్/ ఎం టెక్/ ఎం సీఏ
జీతం: ప్రతి నెల రూ. 1,00,000/-
17. థీమాటిక్(ఫైనాన్స్) లో ఒక (1) పోస్టు ఖాళీ ఉన్నది.
విద్యార్హత: సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ను కలిగి ఉండాలి.
జీతం: ప్రతి నెల రూ. 1,00,000/-
👉 Aakash Scholarship Online Exam 2021| Get Instant Scholarship Upto 90% | Register here అర్హత : 7వ తరగతి నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు (తదుపరి చదువులకై) మిస్ అవ్వకండి...
18. కంటెంట్ మేనేజర్ లో ఒక (1) పోస్టు ఖాళీ ఉన్నది.
విద్యార్హత: సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ ను కలిగి ఉండాలి.
జీతం: ప్రతి నెల రూ. 70,000/- నుండి 80,000/-
19. ఆఫీస్ అసిస్టెంట్ లో ఒక (1) పోస్టు ఖాళీ ఉన్నది.
విద్యార్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్/ పోస్ట్ గ్రాడ్యుయేట్ ను ను కలిగి ఉండాలి.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాల కు మించకూడదు.
జీతం: ప్రతి నెల రూ. 30,000/-
రిసర్వేషన్ కేటగిరీల అభ్యర్ధులకు వయోపరిమితిలో సడలింపు ఉన్నది. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తులకు చివరి తేదీ: 23.03.2021
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా.
అధికారిక వెబ్ సైట్ లింక్: http://ddugky.gov.in/
అధికారిక నోటిఫికేషన్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment