Kendriya Vidyalaya Mahabubabad Teaching Staff Recruitment ‖ కేంద్రీయ విద్యాలయం, మహబూబాబాద్ టీచర్ పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూల కు నోటిఫికేషన్ విడుదల.
నోటిఫికేషన్:
కేంద్రీయ విద్యాలయం మహబూబాబాద్
నోటిఫికేషన్ తేదీ: 18.03.2021
ఇంటర్వ్యూల ఆధారంగా ఆప్ మంద ప్రాతిపదికన విద్యా సంవత్సరం (2021-22) టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.
కేంద్రీయ విద్యాలయం మహబూబాబాద్ వివిధ రకాల పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూల ను నిర్వహించనుంది. దీని ద్వారా ఎంపికైన వారు 2021 - 2022 విద్యాసంవత్సరానికి పార్ట్ టైం టీచర్ గా నియమించబడతారు. ఈ పోస్టులలో 01.04.2021 నుండి 31.03.2021 వరకు ఒక సంవత్సరంపాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకం ఉంటుంది. మార్చి 2022న రెగ్యులర్ పదవిలో చేరే వరకు లేదా అవసరానికి అనుగుణంగా కొనసాగింపు ఉంటుంది.
ఇది కూడా చదవండి : KVS Teaching Staff Recruitment ‖ కేంద్రీయ విద్యాలయం వరంగల్ నుండి బోధన సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల.
సాధారణ సూచనలు:
1. దరఖాస్తుదారులు అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయబడిన బయో-డేటా ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఇంటర్వ్యూ లకు హాజరయ్యే సమయంలో సంబంధిత విద్యార్హత ధ్రువపత్రాలను సమర్పించాలి.
2. ఖాళీలతో సంబంధం లేకుండా అన్ని పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
3. ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన 01.04.2021 నుండి 31.03.2021 వరకు ఒక సంవత్సరం పాటు ఉంటుంది. రెగ్యులర్ పదవిలో చేరేవరకు లేదా అవసరానికి అనుగుణంగా కొనసాగింపు ఉంటుంది.
ఇది కూడా చదవండి: Mahatma Gandhi University Part Time Teacher recruitment 2021-22 II పార్ట్ టైం టీచర్స్ నియామకం కోసం నోటిఫికేషన్
4. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి TA, DA లు ఇవ్వబడవు.
5. అభ్యర్థులు ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో బోధించే సామర్థ్యం కలిగి ఉండాలి.
6. ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లను మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలను సమర్పించాలి.
ఇది కూడా చదవండి : KVS Teacher JOBs ‖ కేంద్రీయ విద్యాలయం సిద్దిపేట మరియు సిరిసిల్ల నుండి టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.
7. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, వాటి కోసం ప్రత్యేక దరఖాస్తులను సమర్పించవచ్చు.
8. సీటెట్ పాస్ అవని అభ్యర్థులను కూడా అవసరాన్ని బట్టి సంబంధిత సబ్జెక్టులో పరిగణించవచ్చు.
9. CBSE సిలబస్ బోధించడంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ఇది కూడా చదవండి: KVS Teacher Recruitment 2021 | కేంద్రీయ విద్యాలయ కరీంనగర్ నుండి టీచింగ్, నాన్ టీచింగ్ నియమకాలకు నోటిఫికేషన్ విడుదల ..
10. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు కోవిడ్ నిబంధనలు పాటించవలెను. మాస్కులు లేకుండా ప్రవేశం లేదు.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం వీడియో చూడండి.
అధికారిక వెబ్ సైట్ లింక్ :https://mahabubabad.kvs.ac.in/
నోటిఫికేషన్ లింక్ : ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించిన బయో-డేటా ఫామ్ కోసం : ఇక్కడ క్లిక్ చేయండి.
Must Read : Aakash Scholarship Online Exam 2021| Get Instant Scholarship Upto 90% | Register here 🔺ఆకాష్ ఆన్లైన్ స్కాలర్షిప్ టెస్ట్🔺 ప్రతిభను బట్టి 90% స్కాలర్షిప్ 🔺ఇంటి నుంచే ఆన్లైన్ పరీక్ష రాసుకునే అవకాశం.
Comments
Post a Comment