✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    KVS Teaching Staff Recruitment ‖ కేంద్రీయ విద్యాలయం వరంగల్ నుండి బోధన సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల.

    కేంద్రీయ విద్యాలయం వరంగల్ నుండి ఒప్పంద ప్రాతిపదికన 2021- 22 విద్యాసంవత్సరానికి బోధన సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల.

    నోటిఫికేషన్ పూర్తి వివరాలకు వీడియొ చూడండి.

    పోస్టుల వివరాలు:

    1. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGTs)

    ఇందులో మొత్తం ఏడు రకాల పోస్టులు ఉన్నాయి.

    1. ఫిజిక్స్

    2. కెమిస్ట్రీ

    3. బయాలజీ

    4. గణితం

    5. ఇంగ్లీష్

    6. హిందీ

    7. CS

    విద్యార్హత: సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ /బి.ఈ / బీ.టెక్ /ఎం.సి.ఎ మరియు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీ.ఈడీ) సర్టిఫికెట్ ను పొంది ఉండాలి.

    ➥ హిందీ మరియు ఇంగ్లీష్ లో బోధనా నైపుణ్యాన్ని కలిగి ఉండాలి.

    జీతం: 27,500/-


    ఇది కూడా చదవండి: Mahatma Gandhi University Part Time Teacher recruitment 2021-22 II పార్ట్ టైం టీచర్స్ నియామకం కోసం నోటిఫికేషన్


    2. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGTs)

    ఇందులో మొత్తం ఆరు రకాల పోస్టులు ఉన్నాయి.

    1. సాంస్క్రిట్

    2. హిందీ

    3. ఇంగ్లీష్

    4. సాంఘిక శాస్త్రం

    5. గణితం

    6. సామాన్య శాస్త్రం

    విద్యార్హత: సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ లను కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 

    ➥ బీ.ఈడీ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. 

    ➥ ఇంగ్లీష్ మరియు హిందీ లలో బోధన నైపుణ్యాన్ని కలిగి ఉండాలి.

    ➥ TET/CTET  క్వాలిఫై అయి ఉండాలి.

    జీతం: 26,500/- 


    ఇది కూడా చదవండి : KVS Teacher JOBs ‖ కేంద్రీయ విద్యాలయం సిద్దిపేట మరియు సిరిసిల్ల నుండి టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.


    3. ప్రైమరీ టీచర్ (PRT)

    విద్యార్హత: ఇంటర్మీడియట్ తో పాటుగా రెండు సంవత్సరాల డిప్లామా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లను ఉత్తీర్ణులై ఉండాలి.

    ➥ గ్రాడ్యుయేషన్ తోపాటుగా బీ.ఈడీ చేసిన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

    ➥ TET/CTET  క్వాలిఫై అయి ఉండాలి.

    ➥ ఇంగ్లీష్ మరియు హిందీ లో బోధన నైపుణ్యాన్ని కలిగి ఉండాలి.

    జీతం: 21,250/-


    4. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్

    విద్యార్హత: ఏదైనా సబ్జెక్ట్లో గ్రాడ్యుయేషన్ ను ఉత్తీర్ణులై ఉండాలి

    జీతం: 21,250


    ఇది కూడా చదవండి: KVS Teacher Recruitment 2021 |  కేంద్రీయ విద్యాలయ కరీంనగర్ నుండి టీచింగ్, నాన్ టీచింగ్ నియమకాలకు నోటిఫికేషన్ విడుదల .. 


    5. స్పోర్ట్ కోచ్

    విద్యార్హత: నోటిఫికేషన్లో పేర్కొన్న స్పెషలైజేషన్ (వాలీబాల్ బాస్కెట్బాల్ కోకో కబ్బడీ) ల లో B.PEd లేదా M.PEd ఉత్తీర్ణులై ఉండాలి.

    జీతం: 21,250/-


    6. ఎడ్యుకేషనల్ కౌన్సిలర్

    విద్యార్హత: కేంద్రీయ విద్యాలయ విద్యార్హత నిబంధనల ప్రకారం గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి.

    జీతం: 26,250/-


    7. నర్స్

    విద్యార్హత: డిప్లమా ఇన్ జనరల్ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.

    జీతం: ఏడు గంటలు పని చేసినందుకు 750/- రూపాయలు.


    Must Read : Aakash Scholarship Online Exam 2021| Get Instant Scholarship  Upto 90% | Register here  🔺ఆకాష్ ఆన్లైన్ స్కాలర్షిప్ టెస్ట్🔺 ప్రతిభను బట్టి 90% స్కాలర్షిప్ 🔺ఇంటి నుంచే ఆన్లైన్ పరీక్ష రాసుకునే అవకాశం.


    8. డాటా ఎంట్రీ ఆపరేటర్

    విద్యార్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తోపాటు నిమిషానికి 35 పదాలు ఇంగ్లీషులో & 30 పదాలు హిందీలో కంప్యూటర్పై టైప్ చేయగలగాలి.

    జీతం: 15,000/-


    దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.

    దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నది.

    అధికారిక వెబ్ సైట్ నుండి సంబంధిత దరఖాస్తు ఫారమ్ను డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి కేంద్రీయ విద్యాలయం వరంగల్ వారికి 15.03.2021 నుండి 18.03.2021 వరకు మధ్యాహ్నం 02:00 గంటల నుండి సాయంత్రం 04:00 గంటల వరకు సమర్పించాలి.


    అధికారిక వెబ్ సైట్ లింక్: https://warangal.kvs.ac.in/

    అధికారిక నోటిఫికేషన్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

    ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్: ఇక్కడ క్లిక్ చేయండి 


    ఇది కూడా చదవండి:  SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.