మిషన్ వాత్సల్య పథకం నందు మంజూరైన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. పూర్తి వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ విశాఖపట్నం, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కార్యాలయం అల్లూరి సీతారామరాజు జిల్లా మిషన్ వాత్సల్య నందు మంజూరైన దిగువ తెలిపిన కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. DCPU, SSA ఆంధ్రప్రదేశ్, అల్లూరి సీతారామరాజు జిల్లా, పరిధిలోని డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (DCPU) & స్పెషలైజేడ్ అడాప్షన్ ఏజెన్సీ (SSA) లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన రాష్ట్ర పరిధిలోని అభ్యర్థులు 10.03.2026 నుండి 25.03.2026 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! షార్ట్ లిస్ట్ ద్వారా... కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు 7,944 నుండి 18,536 వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు .. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 04. ...






































%20Posts%20here.jpg)

