ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేదు. ఈనెల 13న ఇంటర్వ్యూల ద్వారా వివిధ పోస్టుల భర్తీ. పూర్తి వివరాలు ఇక్కడ.
తెలంగాణ, పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు శుభవార్త!
డాక్టర్. రెడ్డీస్ ఫౌండేషన్ లో ఉద్యోగ ఉద్యోగ అవకాశాల కోసం, ఉచిత భోజన వసతి తో కూడిన 3 నెలల శిక్షణ, వెంటనే ఉపాధి కల్పించడానికి ఈనెల 13న (13.03.2026) శుక్రవారం నాడు జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి వై. తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు డాక్టర్. రెడ్డీస్ ఫౌండేషన్ లో ఉద్యోగ అవకాశాలు సొంతం చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి. స్థానిక జిల్లాల అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. నిరుద్యోగ యువత తక్షణ ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఇది చక్కటి అవకాశం, వేదిక కూడా.

| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పెద్దపల్లి జిల్లా లోనీ నిరుద్యోగ యువతకు, డాక్టర్. రెడ్డీస్ ఫౌండేషన్, వారి ఆధ్వర్యంలో, జిల్లా ఉపాధి కల్పనా అధికారి శ్రీ వై. తిరుపతిరావు 3 నెలల శిక్షణతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి 13.03.2026 న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.. వివిధ అర్హతలతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా అభ్యర్థుల కోసం ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఈ ఉద్యోగ అవకాశాలు అందించడానికి, గ్రాడ్యుయేట్, డిప్లొమా, బిటెక్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఆపై విద్యార్హతలు కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 20.
భర్తీ చేయనున్న పోస్టులు :
- సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్,
- ఇంగ్లీష్ కమ్యూనికేషన్,
- స్టాఫ్ స్కిల్ కంప్యూటర్,
- ఇంటర్వ్యూ స్కిల్.
అర్హత ప్రమాణాలు :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేట్, డిప్లొమా, బిటెక్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఆపై విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 - 28 సంవత్సరాల లోపు వయసు కలిగిన మహిళా మరియు పురుష అభ్యర్థులు వారి ఆసక్తి మేరకు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెవెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు.
- బయోడేటా
- విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు
- ఆధార్ కార్డు
- పాన్ కార్డు
- బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్
- రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపికలు విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- కంపెనీ నిబంధనల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు రూ.10,000/- నుండి రూ.50,000/- వరకు ఉంటుంది.
ఇంటర్వ్యూలో వేదిక సమయం తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- రూమ్ నెంబర్ 233 నూతన కలెక్టర్ భవన సముదాయం, పెద్దపల్లి జిల్లా, మొదటి అంతస్తు నందు నిర్వహిస్తున్నారు.
- సందేహాలను నివృత్తి కోసం మరిన్ని వివరాల 8985336947, 8121262441 కోసం సంప్రదించండి.
ఇంటర్వ్యూ తేదీ : 13.03.2026
ఇంటర్వ్యూ సమయం : ఉదయం 10:00 గంటల నుండి

ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో హాజరు కాగలరు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






































%20Posts%20here.jpg)


Comments
Post a Comment