DRDO Apprenticeship Recruitment 2021‖ DRDO హైదరాబాద్ నుండి ట్రేడ్ అప్రెంటీస్ ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.
హైదరాబాద్ లోని డిఆర్‌డిఓ నుండి ట్రేడ్ అప్రెంటీస్ ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది.
నోటిఫికేషన్ మరియు దరఖాస్తు చేసుకునే పూర్తి విధానం
నోటిఫికేషన్: హైదరాబాద్ DRDO ఆధ్వర్యంలోని డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లేబరేటరీ (DMRC) ట్రేడ్ అప్రెంటీస్ ల నియామకానికి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: HMT Machine Tools Ltd. ITI/Diploma (Trainee) Recruitment || హెచ్ఎంటీ కంపెనీలో ఐటిఐ/ డిప్లామా క్యాడర్లో ట్రైనీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తులకు చివరి తేదీ:10.04.2021
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీలు 30 ఉన్నాయి.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ఫిట్టర్ విభాగంలో 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
2. టర్నర్ విభాగంలో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
3. మెకానిక్ విభాగంలో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
4. వెల్డర్ విభాగంలో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
5. ఎలక్ట్రీషియన్ విభాగంలో 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
6. ఎలక్ట్రానిక్స్ లో 1 పోస్ట్ ఖాళీగా ఉన్నది.
7. బుక్ బైండర్ లో 1 పోస్ట్ ఖాళీగా ఉన్నది.
8. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రాం అసిస్టెంట్ ఈ విభాగంలో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: NMDC Junior Managers Recruitment 2021‖ హైదరాబాద్ లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) నుండి జూనియర్ మేనేజర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.04.2021
విద్యార్హత: ఈ ఎనిమిది పోస్టులకు విద్యార్హత పదవ తరగతి ఉత్తీర్ణత తో సంబంధిత విభాగంలో (2018/2019/2020) ఐ.టి.ఐ ఉత్తీర్ణులై ఉండాలి.
సూచన: అప్రెంటిస్ చట్టం 1961, అప్రెంటిస్ రూల్ 1992 మరియు అప్రెంటిస్షిప్ సవరణ నిబంధనలు 2015 ప్రకారం పైన పేర్కొన్న అప్రెంటిస్ ల కోసం SC/ST/OBC/OWD వర్గాలకు రిజర్వేషన్లు ఉంటుంది.
ఇది కూడా చదవండి: HAL Recruitment 2021 ‖ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) మేనేజ్మేంట్ ట్రైయినీ, డిజైన్ ట్రైయినీ (టెక్నికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తులకు చివరి తేదీ: 05.04.2021
అప్రెంటిస్ ల ఎంపికకు నిబంధనలు మరియు షరతులు:
1. దరఖాస్తులు చేయడానికి ముందు అభ్యర్థులు పైన పేర్కొన్న పోస్టులకు సరిఅయిన అర్హత ప్రమాణాలను కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ప్రకటనను పూర్తిగా చదవండి.
2. NCVT (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ ఒకేషనల్), SCVT (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ ఒకేషనల్) నుండి సంబంధిత విభాగంలో ఐ.టి.ఐ ట్రేడ్ కోర్సు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
3. ఇప్పటికే అప్రెంటీస్షిప్ ట్రైనింగ్ పొందిన వారు, అప్రెంటిస్షిప్ చట్టం 1961, ప్రకారం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.
తప్పక చదవండి : BDL Recruitment 2021 ‖ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో ప్రాజెక్ట్ ఇంజనీర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 31.03.2021
4. అలాగే ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉన్న వారు కూడా దరఖాస్తు అర్హులు కాదు.
5. అప్రెంటిస్షిప్ పోర్టల్ www.apprenticeship.org లో రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ను దరఖాస్తులో తప్పనిసరిగా పేర్కొనాలి.
6. అధిక విద్యార్హతలు కలిగి ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు కారు.
ఇది కూడా చదవండి : HPCL Engineer Recruitment 2021 ‖ హెచ్‌పీసీఎల్ లో 200 ఇంజనీర్ ఉద్యోగాల కు నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తులకు చివరి తేదీ : 15.04.2021
7. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు జాయినింగ్ టైంలో సమర్పించవలసిన సర్టిఫికెట్లు.
1. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్.
2. క్యారెక్టర్ సర్టిఫికెట్. సెక్స్.
3. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్.
4. SSC పాస్ మెమో.
5. ఐ టి ఐ ఉత్తీర్ణత సర్టిఫికెట్.
6. కుల దృవీకరణ పత్రము.
7. బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్.
8. రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు.
8. అప్రెంటిస్షిప్ కాలంలో అభ్యర్థులకు ఎటువంటి హాస్టల్ వసతి/ రవాణా సౌకర్యాలాంటివి కల్పించబడవు.
9. సంబంధిత కన్సాలిడేటెడ్ స్టైఫండ్ మాత్రమే అందించబడుతుంది.
ఇది కూడా చదవండి : Kendriya Vidyalaya Mahabubabad Teaching Staff Recruitment ‖ కేంద్రీయ విద్యాలయం, మహబూబాబాద్ టీచర్ పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూల కు నోటిఫికేషన్ విడుదల. ఇంటర్వ్యూ తేదీలను ఇక్కడ తెలుసుకోండి.
10. అభ్యర్థుల కు దరఖాస్తులో పేర్కొన్న ఈమెయిల్ ద్వారా శిక్షణ ప్రారంభం తేదీని తెలియపరచడం జరుగుతుంది.
దరఖాస్తులను మెయిల్ చేయడానికి చివరి తేదీ: 31.03.2021.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం
అదికారిక నోటిఫికేషన్: ఇక్కడ క్లిక్ చేయండి
ఈమెయిల్ అడ్రస్: admin@dmrl.drdo.in
అధికారిక వెబ్ సైట్ అడ్రస్: https://www.drdo.gov.in/
అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ కోసం వెబ్ సైట్ అడ్రస్: https://apprenticeshipindia.org/
👉 తప్పక చదవండి : UPSC Civil Services Examination 2021 Notification Released | మొత్తం 712 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: మార్చి 24, 2021.
Comments
Post a Comment