నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. తెలంగాణ హై కోర్ట్ హైదరాబాద్, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న జిల్లా ఎడిషన్ కోర్టుల్లో ఖాళీగా ఉన్నటువంటి Stenographer Grade -III, Junior Assistant, Typist, Field Assistant, Examinar, Copyist, Record Assistant, Process Server, Office Subordinate Service ఉద్యోగాల భర్తీకి వరుసగా 9 నోటిఫికేషన్లను తాజాగా విడుదల చేసింది. శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తూన్న ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ 24.01.2026 నుండి ప్రారంభమైనది, 13.02.2026 న ముగియనుంది. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోనే 33 జిల్లాల నిరుద్యోగ యువత/ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఇప్పుడే ఈ క్రింద ఇచ్చినటువంటి లింక్ ద్వారా దరఖాస్తు చేయండి చివరి టైంలో నెట్వర్క్ రద్దీని నివారించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : 859. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: Stenographer Grade -III, Junior Assistant, Typist, Field Assistant, Examinar, Copyist, Record Assista...
Comments
Post a Comment