ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లోమా తో ఉద్యోగాలు, రాత పరీక్ష లేదు, దరఖాస్తు లింక్ ఇదే | District Medical College Staff Recruitment 2023 | No Exam Required | Apply here.
ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కడప, ప్రభుత్వ వైద్య కళాశాల పులివెందుల, GGH పులివెందుల, మానసిక ఆరోగ్య & మెంటల్ హెల్త్ లో నూతనంగా ఎస్టాబ్లిష్ చేయబడిన పోస్టుల నియామకం కోసం కంబైన్డ్ నోటిఫికేషన్ నెంబర్.01/2023 విడుదల చేసింది. వివిధ సిబ్బంది విభాగాల్లో ఖాళీల కోసం ఇక్కడ దరఖాస్తు చేయండి. ఎలాంటి రాత పరీక్ష లేదు. వేయిటేజీ మార్కులతో ఎంపిక.
📌 80% పోస్టులు స్థానిక జిల్లా వారికి, 20% పోస్టులు ఇతరాలకు కేటాయించారు.
నిరుద్యోగులకు శుభవార్త!
ఎలాంటి రాత పరీక్ష లేకుండా, అకాడమిక్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా వెయిటేజ్ మార్కులను ఇస్తూ నియామకాలు నిర్వహించడానికి, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా ఉద్యోగాల భర్తీకి కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, ప్రభుత్వం మెడికల్ కాలేజ్ కడప జిల్లా,40 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 29.12.2023 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య : 40.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి 12వ తరగతి, డిగ్రీ(జనరల్ బ్యాచిలర్ టెక్నికల్), MBA, PG, BLIC అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
విద్యార్హత తో పోస్టుల వివరాలు:
వయోపరిమితి:- 01.07.2023 నాటికి 18-42 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- గరిష్టంగా 52 సంవత్సరాల వరకు సడలింపు ఉంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- రోస్టర్ పాయింట్/ అకాడమిక్ విద్యార్హత ల్లో కనబర్చిన ప్రతిభకు వెయిటేజ్ మార్కులను ఇస్తూ.. అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
- అకడమిక్/ టెక్నికల్/ అనుభవం/ వయస్సు ఆధారంగా వెయిటేజ్ ఇవ్వబడుతుంది.
గౌరవ వేతనం:
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ మెడికల్ కళాశాల కడప నిబంధనల ప్రకారం ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- OC అభ్యర్థులకు రూ.250/-,
- SC/ ST/ BC & దివ్యాంగులకు రూ.200/-.
CDS అకౌంట్ నెంబర్ 10844897630,
IFSC Code: BSIN0010107 కు చెల్లించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.13.2023 ఉదయం 10:00 గంటల నుండి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 29.12.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
ప్రాథమిక ఎంపిక జాబితా ప్రకటించు తేదీ :: 30.12.2023.
అభ్యంతరాల స్వీకరణ తేదీ :: 01.01.2024 నుండి 02.01.2024 వరకు.
తుది ఎంపిక జాబితా ప్రకటించు తేదీ :: 06.01.2024.
కౌన్సిలింగ్ మరియు పోస్టింగ్ తేదీ :: 08.01.2024.
అధికారిక వెబ్సైట్ :: https://kadapa.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment