8వ, 10వ తరగతి, ఐటిఐ పాస్ తో పోస్టల్ శాఖ శాశ్వత ఉద్యోగాల భర్తీ India Post New Vacancies Recruitment 2023 Apply here..
భారత ప్రభుత్వ, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్ట్, మెయిల్ మోటార్ సర్వీస్, స్టాప్ కార్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపాదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు స్పీడ్ పోస్ట్ ద్వారా ఆఫ్ సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలతో మీకోసం ఇక్కడ..
పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య : 05.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
- స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రేడ్-సి, నాన్-గేజిటేడ్, నాన్-మినిస్ట్రీరియల్ విభాగంలో - 02.
- మోటర్ వెహికల్ మెంటెనెన్స్ (స్కిల్స్ అర్టిసన్ గ్రేడ్-III), జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రేడ్-సి, నాన్-గేజిటేడ్, నాన్-మినిస్ట్రీ రియల్ విభాగంలో - 03.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి 8వ తరగతి, 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటిఐ ట్రేడ్ అర్హత సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు.
- అలాగే ప్రామాణిక లైట్ వెహికల్ లైసెన్స్, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తో మూడు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- సెప్టెంబర్ 25 2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాల మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 40 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దిగువ లింక్ పై క్లిక్ చేసి చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష/ ట్రేడ్ పరీక్ష/ డ్రైవింగ్ పరీక్ష ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో స్పీడ్ పోస్ట్ ద్వారా సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://www.indiapost.gov.in/
అధికారిక నోటిఫికేషన్ 1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ 1 :: డౌన్లోడ్ చేయండి.
అధికారికి నోటిఫికేషన్ 2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ 2 :: డౌన్లోడ్ చేయండి.
మెయిల్ మోటార్ సర్వీస్ పోస్టులకు చివరి తేదీ :: 19.09.2023.
స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు చివరి తేదీ :: 25.09.2023.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment