1000+ ఉద్యోగాల భర్తీకి రేపే ఇంటర్వ్యు లు DEET Job Fair for Women 2024 | Check Venue, Date, Time & Register link here..
ఉద్యోగార్థులకు స్వాగతం!
రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న 25+ మల్టీ నేషనల్ కంపెనీలలో 1000+ ఉద్యోగాల భర్తీ కి ఆగస్టు 8న ఉదయం 09:00 గంటల నుండి 2nd floor, Admin Building, Dr. BR Ambedkar Open University Campus, Road No.45, Mastan Nagar, Jubilee Hills, Hyderabad -33. వేదికగా నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు ఇక్కడ ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే తగిన అర్హత ధృవపత్రాల కాపీలను రిజిస్ట్రేషన్ ఫామ్/ బయోడేటా ఫామ్ తో జత చేసుకుని హాజరవ్వండి. అప్పటికప్పుడే ఉద్యోగ నియామక పత్రాలు జారీ చేయండి.
వివిధ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాల కోసం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ తెలంగాణ (DEET) ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆగస్టు 8న JOB FAIR FOR WOMEN - 2024 ను నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే పలు ఉద్యోగ మేళా లను నిర్వహించి వివిధ పరిశ్రమల్లో విస్తృత శ్రేణి ఉద్యోగ అవకాశాలను అన్ని వయసుల వారికి అందించింది. వివిధ ప్రైవేట్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ప్రతిభావంతులైన మహిళలు వివిధ సంస్థల్లో చేరేందుకు, చురుకుగా ముందుకు వెళ్తున్న తెలంగాణ లోనీ అగ్రశ్రేణి పరిశ్రమల యాజమాన్యాలతో కనెక్ట్ అయ్యి DEET ఈ అవకాశాలను మీ కోసం తీసుకొచ్చింది. కాబట్టి ఉద్యోగార్థులు వెంటనే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని సద్వినియోగం చేసుకోండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
విద్యార్హతలు:
- ఈ క్రింద పేర్కొనబడిన విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అవి;
- 10th Pass,
- 12th Pass,
- ITI,
- B.A,
- B.Com,
- B.Sc,
- BBA/ BBM,
- BE/B.Tech,
- Diploma,
- M.Com,
- M.Sc,
- M.A,
- MBA,
- MCA,
- ME/ M.Tech,
- PG Diploma,
- Other..
అనుభవం:
- ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞుల కు అవకాశాలు కలవు.
ఉద్యోగ విభాగాలు:
- ఈ క్రింద పేర్కొనబడిన పని విభాగాల్లో ఉద్యోగ కల్పన అందుబాటులో ఉంది. అవి;
- IT/ ITes,
- Marketing,
- Sales,
- BPO,
- Manufacturing,
- Finance,
- FMCG,
- Pharmacy,
- Medical,
- Real Estate,
- Banking,
- Automobiles,
- HR,
- Other..
వయసు:
- 08.08.2024 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 51 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
గౌరవ వేతనం:
- ఎంపికైన ఉద్యోగార్థులకు పని విభాగాలను అనుసరించి రూ.15,000/- నుండి 45,000/- వేల వరకు కంపెనీ నిబంధనల ఆధారంగా ఉంటాయి.
జాన్ లొకేషన్స్ :: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో..
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక ::
- 2nd floor, Admin Building, Dr. BR Ambedkar Open University Campus, Road No.45, Mastan Nagar, Jubilee Hills, Hyderabad -33.
ఇంటర్వ్యూ తేదీ ::
- 08.08.2024.
ఇంటర్వ్యూ సమయం ::
- ఉదయం 09:00 నుండి 05:30 వరకు.
🔰 ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇప్పుడే రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 రిజిస్ట్రేషన్ లో భాగంగా చివరి దశలో RESUME అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment