✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 577 ఉద్యోగాలు 10th Pass..Apply here చి.తే:01.05.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ స్టోర్ కీపర్, లైవ్ స్టాక్ ఆఫీసర్ పోస్టుల కోసం..Apply here చి.తే:01.05.2026
  •  
  • NEW! 🎉రైల్వేలో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:01.05.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ నవోదయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:02.05.2026
  •  
  • NEW! 🎉 కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు..Apply here చి.తే:02.05.2026
  •  
  • NEW! 🎉 నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:02.05.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రంగ సంస్థ కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:02.05.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:03.05.2026
  •  
  • NEW! 🎉 కంప్యూటర్ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్ లెక్చరర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:03.05.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.05.2026
  •  
  • NEW! 🎉 బిజినెస్ డెవలప్మెంట్ చేసే అభ్యర్థులు కావాలి..Apply here చి.తే:04.05.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ 3003 శాశ్వత ఉద్యోగాలు 10th Pass..Apply here చి.తే:04.05.2026
  •  
  • NEW! 🎉ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? రెగ్యులర్ ఫ్యాకల్టీ కొలువులకు నోటిఫికేషన్..Apply here చి.తే:04.05.2026
  •  
  • NEW! 🎉 మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, పిల్లల సంరక్షణ కు వాచ్మెన్ పోస్టులు భర్తీ..Apply here చి.తే:05.05.2026
  •  
  • NEW! 🎉రాత పరీక్ష లేకుండా! 105 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.05.2026
  •  
  • NEW! 🎉గ్రామీణ బ్యాంక్ సెక్యూరిటీ సిబ్బంది కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:05.05.2026
  •  
  • NEW! 🎉ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత అకౌంటెంట్, అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.05.2026
  •  
  • NEW! 🎉NVS Teaching Non-Teaching Rectt 2026..Apply here చి.తే:07.05.2026
  •  
  • NEW! 🎉ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ, 37,000 జీతం..Apply here చి.తే:07.05.2026
  •  
  • NEW! 🎉 శిశు సంరక్షణ గృహంలో రూ.33,350 వేతనంతో 50 నర్స్ ఉద్యోగాలు..Apply here చి.తే:08.05.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 91 పోస్టుల భర్తీ..Apply here చి.తే:09.05.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూషన్ లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:08.05.2026
  •  
  • NEW! 🎉 స్టీల్ కంపెనీలో 103 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 Panchayati Raj Opening JOBs, No Exam..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖ 668 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 అకౌంటెంట్, డ్రైవర్, క్యాటరింగ్ అసిస్టెంట్ JOBs..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా ..Apply here చి.తే:12.05.2026
  •  
  • NEW! 🎉 కార్మిక భీమా సంస్థ, ఆసుపత్రి వివిధ కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:12.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ. 162 పోస్టులు..Apply here చి.తే:13.05.2026
  •  
  • NEW! 🎉రూ.30వేలు స్కాలర్షిప్ తో, 75 ఇంటర్న్ షిప్ ఖాళీల భర్తీ..Apply here చి.తే:15.05.2026
  •  
  • NEW! 🎉టెన్త్ పాస్ తో అసిస్టెంట్ | మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.05.2026
  •  
  • NEW! 🎉 BPCL 250 పోస్టుల భర్తీ, 10th Pass ..Apply here చి.తే:17.05.2026
  •  
  • NEW! 🎉 PM Internship 800 Opportunities ..Apply here చి.తే:17.05.2026
  •  
  • NEW! 🎉534 సూపర్వైజర్ | జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ 9195 పోస్టుల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉గ్రామీణ బ్యాంక్ శాశ్వత 60 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 RCB లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 60,000 జీతం..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 సెంట్రల్ యూనివర్సిటీ 32 నాన్ టీచింగ్ JOBs ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    డిగ్రీతో 🔥200 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన LIC HFL Notification Apply Online here..

    నిరుద్యోగులకు శుభవార్త!


    గ్రాడ్యుయేషన్ అర్హతతో భారత ప్రభుత్వ దిగ్గజ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి గొప్ప శుభవార్త! రూ.20,000/- బేసిక్ పే తో, ఒకే ఒక రాత పరీక్ష ఆధారంగా జూనియర్ అసిస్టెంట్ నియామకాల కోసం ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 25.07.2024 నుండి, 14.08.2024 మధ్య సమర్పించవచ్చు. 

    📌 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి. 

    • ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి..

    ఈ నియామకాలు వేగవంతంగా నిర్వహించడానికి తగు తేదీలను ముందుగానే ప్రకటించింది. పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి లేదా క్రింద ఇచ్చిన లింక్ ఆధారంగా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని వివరాలను తనిఖీ చెయ్యండి.. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.



    పోస్టులు వివరాలు:

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 200.

    1. ఆంధ్రప్రదేశ్ లో - 12,
    2. తెలంగాణ లో - 31.

    విద్యార్హత:

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత తో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
    2. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
    3. కంప్యూటర్ స్కిల్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    • 01.07.2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.


    పూర్తి వివరణాత్మక నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    ఎంపిక విధానం:

    • రాత పరీక్ష, ఇంటర్వ్యూ ల ఆధారంగా ఉంటాయి.

    1. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష, ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్న రూపంలో ఉంటుంది.
    2. మొత్తం 200 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
    3. పరీక్ష సమయం 120 నిమిషాలు.

    • ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు వస్తాయి. అవి; 

    1. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు,
    2. లాజికల్ రీజనింగ్ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు, 
    3. జనరల్ అవేర్నెస్ (విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ హౌసింగ్ ఫైనాన్స్ ఇండస్ట్రీ) నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు, 
    4. న్యూమరికల్ ఎబిలిటీ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు, 
    5. కంప్యూటర్ పరిజ్ఞానం నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు అడుగుతారు. 

    • పరీక్ష పత్రం ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది. 

    1. ప్రతి ప్రశ్నకు ఒక మార్కెట్ కేటాయించారు. 
    2. 📌 నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది. 
    3. ప్రతి తప్పు సమాధానానికి పావు(0.25) మార్క్ కొత్త విధిస్తారు..


    🎉తాజా ఉద్యోగాలు దరఖాస్తు చివరి తేదీ తో..
    🔰 తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here ..
    🔰 30 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్.. Apply here .. చివరి తేదీ:05.08.2024.
    🔰 పోస్టల్ శాఖ 10వ తరగతి పాస్ తో ✨రాత పరీక్ష లేకుండా! 44,228 ఉద్యోగాలు భర్తీ!.. Apply here .. చివరి తేదీ:05.08.2024.
    🔰 బ్యాచిలర్ డిగ్రీ తో 112 ప్రభుత్వ శాశ్వత కొలువుల భర్తీ!.. Apply here .. చివరి తేదీ:05.08.2024.
    🔰 గ్రామీణ కరెంట్ ఆఫీస్ మెరిట్ తో భారీగా 30 ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు.. Apply here .. చివరి తేదీ:08.08.2024.
    🔰 రైల్వే లో 2424 ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు.. Apply here .. చివరి తేదీ:15.08.2024.
    🔰 94 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Apply here .. చివరి తేదీ:16.08.2024.
    🔰 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. షార్ట్ లిస్ట్ తో ఎంపిక.. Apply here .. చివరి తేదీ:19.08.2024.
    🔰 ప్రభుత్వ 209 నర్స్ & అసిస్టెంట్ ఉద్యోగాలు.. Apply here .. చివరి తేదీ:19.08.2024.
    🔰 పదో తరగతి/ ఐటిఐ/ డిప్లొమా తో 467 శాశ్వత ఉద్యోగాల భర్తీ.. Apply here .. చివరి తేదీ:21.08.2024.
    🔰 10th, ITI, 10+2 అర్హత లతో సెంట్రల్ రైల్వే ఉద్యోగాలు .. Apply here .. చివరి తేదీ:28.08.2024.
    🔰 శిక్షణతో ఉపాధి అవకాశాలు కల్పించడానికి హైదరాబాదులోని లైఫ్ కేర్ దరఖాస్తులు ఆహ్వానం.. Apply here .. చివరి తేదీ:29.09.2024.
    🔰 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. హైదరాబాద్ హోటల్ మేనేజ్మెంట్ సంస్థ లో ఉద్యోగాలు.. Apply here .. చివరి తేదీ:30.09.2024.


    రాత పరీక్ష సెంటర్ల వివరాలు: 

    1. రాత పరీక్ష సెంటర్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. 
    2. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు.. 

    👉ఆంధ్రప్రదేశ్ లో..విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూల్ & కడప. 

    👉తెలంగాణ లో.. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ & వరంగల్ కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు..


    గౌరవ వేతనం:

    • ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.20,000/- ప్రకారం అన్నీ అలవెన్స్ లతో కలిపి ప్రతినెల దాదాపుగా రూ.32,800/- జీతం గా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    దరఖాస్తు ఫీజు :: రూ.800/-.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 25.07.2024 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 14.08.2024.


    ఆన్లైన్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల :

    • పరీక్ష నిర్వహించడానికి 7 నుండి 14 రోజుల ముందు.. గా


    ఆన్లైన్ రాత పరీక్ష తాత్కాలిక తేది :: సెప్టెంబర్ 2024.


    అధికారిక వెబ్సైట్ :: https://www.lichousing.com/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 01-May-2026
  •  
  • 👆Online Applications Ends on 01-May-2026
  •  
  • 👆Online Applications Ends on 01-May-2026
  •  
  • 👆Online Applications Ends on 02-May-2026
  •  
  • 👆Online Applications Ends on 02-May-2026
  •  
  • 👆Online Applications Ends on 02-May-2026
  •  
  • 👆Online Applications Ends on 02-May-2026
  •  
  • 👆Online Applications Ends on 03-May-2026
  •  
  • 👆Online Applications Ends on 03-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-May-2026
  •  
  • 👆Online Applications Ends on 05-May-2026
  •  
  • 👆Online Applications Ends on 05-May-2026
  •  
  • 👆Online Applications Ends on 05-May-2026
  •  
  • 👆Online Applications Ends on 05-May-2026
  •  
  • 👆Online Applications Ends on 06-May-2026
  •  
  • 👆Online Applications Ends on 07-May-2026
  •  
  • 👆Online Applications Ends on 07-May-2026
  •  
  • 👆Online Applications Ends on 08-May-2026
  •  
  • 👆Online Applications Ends on 08-May-2026
  •  
  • 👆Online Applications Ends on 09-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 12-May-2026
  •  
  • 👆Online Applications Ends on 12-May-2026
  •  
  • 👆Online Applications Ends on 15-May-2026
  •  
  • 👆Online Applications Ends on 15-May-2026
  •  
  • 👆Online Applications Ends on 17-May-2026
  •  
  • 👆Online Applications Ends on 17-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రూ.57,700/- జీతం, పోస్టుల వివరాలు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ..

    మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీకి రంగం సిద్ధం..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం. రూ.19,500/- జీతం వివరాలు..

    Inter Pass Govt JOBS 2026: ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత అకౌంటెంట్, అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ, దరఖాస్తు చేసుకోండి.

    ఆర్మీ పబ్లిక్ స్కూల్, సికింద్రాబాద్, టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. దరఖాస్తు లింకు ఇదే..

    Popular Posts of this Blog

    Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు! Apply 171 Posts here..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ, శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, ఇంటర్వ్యూ మాత్రమే వివరాలు ఇంటర్వ్యూ మాత్రమే, వివరాలు..

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    అంగన్వాడి టీచర్ల నోటిఫికేషన్, 15 వేల పోస్టులు భర్తీ. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గ్రీన్ సిగ్నల్.. వివరాలు.

    విద్యుత్ శాఖ 668 శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం. ఈ అర్హతలు కలిగిన వారు వెంటనే అప్లై చేయండి.

    తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. 162 పోస్టులు అప్లై చేసుకోండి.

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    TGRJC CET & KGBV హాల్ టికెట్లు విడుదల, విద్యార్థులు ఈ స్టెప్స్ ఫాలో అవుతూ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.