Rural CO OP Bank Clerk JOB గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. No Exam Resume or Application Submit here
💁🏻♂️ గ్రామీణ కోపరేట్ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯 హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలోని రాజధాని కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 01.04.2026 వరకు దరఖాస్తుల పోస్ట్ ద్వారా సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: దాదాపుగా. 📋 విభాగాల వారీగా ఖాళీలు : క్లర్క్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్, మార్కెటింగ్ విభాగంలో అనుభవం, చక్కటి సోషల్ కాంటాక్ట్స్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ✨ వయోపరిమితి : 01.04.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ...























































%20Posts%20here.jpg)

