VKSPV Teacher, Librarian JOB 2026: వివేకానంద కేంద్ర విద్యాలయ టీచర్, లైబ్రరీ ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త!
వివేకానంద కేంద్ర విద్యాలయ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్ & దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న VKSPV విద్యాసంస్థల్లో టీచర్ ఇతర సిబ్బంది ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ, నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- Physics,
- Chemistry,
- Mathematics,
- Biology (Botany/ Zoology),
- Computer Science,
- English,
- Hindi,
- Assamese,
- Sanskrit(only for Upper Primary level),
- Geography,
- Political Science,
- History,
- Economics,
- Accountancy,
- Business Studies,
- Fine Arts/ Painting,
- Physical Education,
- Music(Vocal),
- Library Science (for the post of Asst. Librarian),
- Psychology/Child Development/ Career Guidance & Counselling (for the post of School Counsellor/Wellness Teacher),
- Band Trainer.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిగ్రీ, బి.ఈడి, డి.ఈడి, లైబ్రరీ సైన్స్, డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 51 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ, డెమోనిస్ట్రేషన్ క్లాస్, స్కిల్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.10,000/- నుండి రూ.28,000/- వరకు ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.vkspv.org/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 23.03.2026.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment