ఐదవ, ఏడవ, పదవ తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి కలెక్టరేట్ నుండి నోటిఫికేషన్ విడుదల. రాత పరీక్ష లేదు. దరఖాస్తు చేసుకోండి.
వివిధ అర్హతలతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగుల) బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి కర్నూలు మరియు నంద్యాల జిల్లాలకు చెందిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైనది. వివిధ కేటగిరీలలో రిజర్వ్ చేయబడిన బ్యాక్లాగ్ పోస్టులపై అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను 31.03.2026 సాయంత్రం 5 గంటల వరకు విభిన్న ప్రతిభావంతులు హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కలెక్టర్ కాంప్లెక్స్ కర్నూలు జిల్లా నందు సమర్పించుకోవాలి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 17.
విభాగాల వారీగా ఖాళీలు :
- డీఎస్సీ పరిధిలో ఉద్యోగాల సంఖ్య - 09,
- డీఎస్సీ పరిధిలోకి రాని ఉద్యోగాల సంఖ్య - 08.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి 5వ, 7వ, 10వ, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.07.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 52 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితుల సడలింపు వర్తిస్తుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- విద్యార్హతకు, వయస్సుకు, వికలతానికి, ఎంప్లాయిమెంట్ సీనియారిటీకి ఇలా వెయిటేజ్ మార్కులను కేటాయిస్తూ ఎంపికలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ప్రభుత్వ నిబంధనలను ప్రకారం వేతనం చెల్లిస్తారు.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 18.03.2026 నుండి,
ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 31.03.2036 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://kurnool.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
%20Apply%20here.png)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment