హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ, శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, ఇంటర్వ్యూ మాత్రమే వివరాలు ఇంటర్వ్యూ మాత్రమే, వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త!
10+2, బిఎస్సి నర్సింగ్/ డిప్లొమా నర్సింగ్/, MBBS పాస్ సర్టిఫికెట్ కలిగిన తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్ భారీ శుభవార్త చెప్పింది!.
ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి, ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 18.04.2026 వరకూ దరఖాస్తులు సమర్పించాలని నోటిఫికేషన్ లో సూచించింది. ఈ నోటిఫికేషన్ ఈ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీలు మొదలగు వివరాలు మీకోసం..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 18,
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
- సైంటిఫిక్ ఆఫీసర్ (సి) (జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్) - 03,
- నర్స్ (ఏ) - 11,
- సైంటిఫిక్ అసిస్టెంట్ (బి) (రేడియోగ్రాఫర్) - 01,
- సైంటిఫిక్ అసిస్టెంట్ (బి) (పాథాలజీ టెక్నీషియన్) - 01,
- ఫార్మసిస్ట్ (బి) - 01,
- టెక్నీషియన్ (బి) (X-ray టెక్నీషియన్) - 01.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీ నుండి 10+2, బిఎస్సి నర్సింగ్/ డిప్లొమా నర్సింగ్, MBBS, అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 18 - 35 సంవత్సరాల కు తగ్గకుండా వయస్సు ఉండాలి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం:
- పోస్ట్ కోడ్ 12601, 12603, 12604 పోస్టులకు వచ్చిన దరఖాస్తులను అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికలు చేస్తారు.
- పోస్ట్ కోడ్ 12602, 12605, 12606 పోస్టులకు రాత పరీక్షల ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు, పోస్టులను బట్టి రూ.21,700/- నుండి రూ.56,100/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.03.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 18.04.2026.
అధికారిక వెబ్సైట్ :: https://www.nfc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment