Rural CO OP Bank Clerk JOB గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. No Exam Resume or Application Submit here
💁🏻♂️ గ్రామీణ కోపరేట్ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
🎯 హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలోని రాజధాని కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 01.04.2026 వరకు దరఖాస్తుల పోస్ట్ ద్వారా సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: దాదాపుగా.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- క్లర్క్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్, మార్కెటింగ్ విభాగంలో అనుభవం, చక్కటి సోషల్ కాంటాక్ట్స్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
✨ వయోపరిమితి :
- 01.04.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి (రూ.19,900/- నుండి రూ.81,100/- వరకు) ప్రకారం ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
💰దరఖాస్తు ఫీజు :: లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://rajadhani.bank.in/
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 01.04.2026 at 04:59 PM.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment