ఇంటర్మీడియట్ అర్హతతో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ, ఇక్కడ దరఖాస్తు చేయండి. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు.
తాజా ఉద్యోగ అవకాశాలు!
ఇంటర్మీడియట్ అర్హతతో వివిధ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలను అందించడానికి, తమిళ్ నాడు రాష్ట్రంలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NLC) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో కోరుతుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను 09.04.2026 వరకు ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ఖాళీల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, మొదలగునవి ముఖ్య తేదీలు మీకోసం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య - 66.
పోస్ట్ పేరు :: ఇండస్ట్రియల్ ట్రైనీ (ఫైనాన్స్).
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుండి (CA) చార్టెడ్ అకౌంట్/(CMA) కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్ విభాగాల్లో అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 09.04.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 28 - 34 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు ఉండదు.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు 12 నెలపాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు రూ.22,000/- వేల రూపాయలు ప్రతినెల చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు చేయడం ఎలా?
- ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది దశలు అనుసరించండి.
- అర్హత, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://www.nlcindia.in/
- అధికారిక Home పేజీలోనే Career లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు Current Openings పేజీ లోకి రీ డైరెక్టర్ అవుతారు.
- ఇక్కడ సంబంధిత నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు లింక్స్ అందుబాటులో ఉంటాయి.
- దరఖాస్తులు చేయడానికి ముందు నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి, డౌన్లోడ్ చేసుకుని క్షుణ్ణంగా చదవండి.
- దరఖాస్తులు సమర్పించడానికి Apply Online లింక్ పై క్లిక్ చేయండి.
- ఇక్కడ దరఖాస్తులు సమర్పించడానికి, ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తదుపరి లాగిన్ అయి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించాలి.
నేరుగా ఇప్పుడే దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.03.2026 ఉదయం.10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తు కు చివరి తేదీ :: 09.04.2026 సాయంత్రం.05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.nlcindia.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment