28 మరియు 29న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు: ITI, Diploma, B.Sc, B.Pharma, M.Pharma, M.Sc, Any Degree Freshers ఇక్కడ దరఖాస్తు చేసుకోండి.
వివిధ విద్యార్హతలతో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాల భర్తీకి మార్చి 28 మరియు 29న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి. వివిధ విద్యార్హతలతో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి Hetro Hiring Freshers Walk In Interview at 28 & 29 మార్చి 2026 న QA/ QC/ QC Micro/ Production/ Warehouse/ QC HPCL/ Safety మొదలగు విభాగాల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ITI, Diploma, B.Sc, B.Pharma, M.Pharma, M.Sc, Any Degree మొదలగు విద్యార్హతలు కలిగిన అభ్యర్థుల ను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తుంది. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఈ క్రింద ఇవ్వబడిన పేపర్ ప్రకటనల ఆధారంగా ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీ తదితర వివరాలు తెలుసుకొని హాజరు అవ్వండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి .. Register here 📍 సూచన: ప్రభుత్వ...




































%20Posts%20here.jpg)

