SR&BGNR Govt College లో రేపు మహా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 2019 నుండి 2025 మధ్య పాస్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు నేరుగా ఉద్యోగ అవకాశాల కోసం తరలి రండి..
Govt Degree College లో రేపు మహా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
డిగ్రీ అర్హతతో ప్రైవేట్ సంస్థల నందు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఖమ్మం నగరంలోని ఎస్.ఆర్ అండ్ బి.జి.ఎన్.ఆర్ డిగ్రీ కళాశాల రేపు అనగా (మంగళవారం) 24.03.2026 న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. మహమ్మద్ జాకీరుల్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 2019-2025 మధ్యకాలంలో డిగ్రీ పాసైనటువంటి అభ్యర్థులు అలాగే ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు అర్హులని ఆయన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు. ఈ ఉద్యోగం ఏళ్లకు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
- రేపు మంగళవారం నాడు SR&BGNR డిగ్రీ కళాశాలలోని కెరియర్ గైడెన్స్ ప్లేస్ మెంట్ సెల్-టీ.ఎస్.కె.సి సంయుక్త ఆధ్వర్యంలో మేజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్ సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగ అవకాశాలు అందుకోవడానికి ఇది సుగమన్నా అయినా మార్గం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హతలు:
- గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 2019-2025 మధ్యకాలంలో డిగ్రీ పాస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు కూడా ఈ జాబ్ మేళాకు అర్హులు.
వయో పరిమితి:
- 24.03.2025 నాటికి 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- వయోపరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
ఎంపికలు :
- సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు.
- అదనపు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆయా విభాగాల్లో అనుభవం సర్టిఫికెట్ మీ బయోడేటా ఫామ్ తో జత చేసుకు వెళ్ళండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఈ క్రింద సూచించినటువంటి జిరాక్స్ కాపీలను కలిగి ఉండాలి.
- అన్ని మెమోలు,
- ఆధార్ కార్డు,
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో,
- బ్యాంక్ అకౌంట్ బుక్,
- పాన్ కార్డ్,
- 8సెట్ల రెజ్యూమ్ తమ వెంట తీసుకు వెళ్ళండి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
- ఇంటర్వ్యూ వేదిక : SR&BGNR Degree College Khammam.
- ఇంటర్వ్యూ తేదీ : 24.03.2026.
- సమయం : ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment