29న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు: ITI, Diploma, B.Sc, B.Pharma, M.Pharma,M.Sc, Any Degree ఇక్కడ దరఖాస్తు చేసుకోండి.
ITI, Diploma, B.Sc, B.Pharma, M.Pharma,M.Sc, Any Degree అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు..
వివిధ విద్యార్హతలతో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి Hetro ఆదివారం 29న జూనియర్ ఆపరేటర్/ ఆపరేటర్/ సీనియర్ ఆపరేటర్/ ఆఫీసర్/ ఎగ్జిక్యూటివ్/ అసిస్టెంట్ మేనేజర్/ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మొదలగు విభాగాల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ITI, Diploma, B.Sc, B.Pharma, M.Pharma,M.Sc, Any Degree మొదలగు విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఆసక్తి మేరకు ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి. సంబంధిత విభాగంలో అనుభవం అవసరం అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- Hotal Neha Vilas Bhavan-Vizag, Road -7, NH-16, Sathavahana Nagar, Kurmannapalem, Visakhapatnam, Andhra Pradesh.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 09:00 గంటల నుండి సాయంత్రం 04:00 గంటల వరకు.
ఇంటర్వ్యూ తేదీ : (ఆదివారం) 29.03.2026.
అధికారిక వెబ్సైట్ :: http://www.heterobiopharma.com/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment