నేరుగా ఉద్యోగం పొందే సుగమ మార్గం, నేడే ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. అర్హతలు ఇక్కడ తనిఖీ చేయండి.
హెట్రో కంపెనీ లో ఉద్యోగాల భర్తీకి ఈనెల 24 న మంగళవారం నాడు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.. ఫార్మల్ డ్రెస్ కోడ్ తో, ఈ డాక్యుమెంట్స్ వెంట తీసుకొని హాజరు అవ్వండి.
- నిరుద్యోగ యువత ఉద్యోగం పొందే సులభ మార్గం, డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగం, వివరాలు..
సెంట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ సుంకేసుల రోడ్డు కర్నూల్, ఆంధ్ర ప్రదేశ్, మంగళవారం మార్చి 24, 2026న ఇంటర్వ్యూలను నిర్వహించి, హెట్రో కంపెనీలో వివిధ ఉద్యోగ అవకాశాలు అందుకోవడానికి ఆసక్తి కలిగిన సంబంధిత విభాగంలో అర్హత కలిగిన అభ్యర్థులు, ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
- జూనియర్ ఆఫీసర్
- జూనియర్ కెమిస్ట్/ ట్రైనీ (ప్రొడక్షన్)
- జూనియర్ ఇంజనీర్
విద్యార్హత :
- పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ / ఇన్స్టిట్యూట్ నుండి, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ/బీఎస్సీ కెమిస్ట్రీ/బీఎస్సీ బీకాం/ బీ.ఫార్మసీ/ ఇంటర్మీడియట్/ఇంజనీరింగ్ ఐటిఐ డిప్లొమా..
☝వివరాల కోసం ఇమేజ్ పై క్లిక్ చేయండి☝
అనుభవం :
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అనుభవం సర్టిఫికెట్ జత చేసుకువెళ్లండి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగం పొందవచ్చు.
- ఎలాంటి రాత పరీక్ష లేదు. గమనించండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వేతన వివరాలు :
- హెట్రో కంపెనీ నిబంధనల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 2.0 నుండి 2.80 లక్షలు వేతనం చెల్లిస్తారు.
వాకింగ్ ఇంటర్వ్యూ వేదిక :
- సెంట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ సుంకేసుల రోడ్ కర్నూల్-518004, ఆంధ్ర ప్రదేశ్.
ఇంటర్వ్యూ తేదీ, సమయం :
- మంగళవారం 24 మార్చి, 2026న ఉదయం 09:00 గంటల నుంచి మధ్యాహ్నం 02:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.hetero.com/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment