రాత పరీక్ష లేకుండా! సైనిక పాఠశాల నాన్-టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ దరఖాస్తు పోస్ట్ చేయండి. SSG Teaching, Non-teaching JOBs 2026 Apply here
ఇంటర్, డిగ్రీ అర్హతల తో టీచింగ్, నాన్-టీచింగ్ విభాగాల్లో పోస్టుల భర్తీకి సైనిక్ స్కూల్ గోపాల్ గంజ్ నోటిఫికేషన్ జారీ. విద్యా శాఖలో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు బీహార్ లోని సైనిక్ స్కూల్ గోపాల్గంజ్.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ఎలాంటి రాతపరీక్ష లేకుండా! కేవలం/సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన యువత ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు చిరునామా, మొదలగు నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సైనిక్ స్కూల్ గోపాల్ గంజ్ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ నియామకాలు 2026 సైనిక్ స్కూల్ గోపాల్ గంజ్ వివిధ టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు : ఉద్యోగస్థితి :: కాంట్రాక్ట్ ప్రాతిపదికన వయస్సు :: 18 నుండి 50 సంవత్సరాల మధ్య అర్హత :: ఇంటర్, డిగ్రీ....























































%20Posts%20here.jpg)

