జిల్లా కలెక్టర్ వారి కార్యాలయము గ్రూప-IV, నాలుగవ తరగతి సర్వీసు పోస్టుల భర్తీకి ఉద్యోగ నియామక ప్రకటన. పూర్తి వివరాలు ఇక్కడ.
వివిధ శాఖల్లో విభిన్న ప్రతిభావంతులకు (దివ్యాంగులకు) కేటాయించబడిన Group-IV & నాలుగవ తరగతి సర్వీసు లో ఉద్యోగ నియామక ప్రకటన 2025-26 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నెల్లూరు జిల్లా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న Group-IV, నాలుగవ తరగతి సర్వీసు పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 15.04.2026 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 30. గ్రూప్ -IV విభాగంలో.. జూనియర్ అసిస్టెంట్ - 04, జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్/ డేటా ఎంట్రీ ఆపరేటర్ + 01, లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్ -III - 01, నాలుగవ తరగతి సర్వీసు విభాగంలో.. ఆఫీసు సబార్డినేట్ - 09, అటెండర్ - 01, దోబి/ వాషర్ మెన్/ వుమెన్ - 01, కుక్ - 04, కాపలాదారు - 03, పి.హెచ్ వర్కర్ - 05, కామాటీ - 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి Vth / VII / SSC / 10th Class యూనివర్సిటీ ...




































%20Posts%20here.jpg)

