Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు! Apply 171 Posts here..
మహిళలకు శుభవార్త! 7వ తరగతి, 10వ తరగతి అర్హతతో సొంత జిల్లా లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ స్థానిక మహిళలకు, మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి వారి కార్యాలయం వై. ఎస్. ఆర్. కడప జిల్లా శుభవార్త! చెప్పింది. జిల్లాలోని 141 ఐసిడిఎస్ ప్రాజెక్టు ల పరిధిలో ఖాళీగా ఉన్నా 171 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అంగన్వాడీ కార్యకర్తలు (AWW)-30, మినీ అంగన్వాడి కార్యకర్తలు (Mini-AWW)-00, అంగన్వాడీ సహాయకురాలు/ ఆయాలు (AWH)-141. ఇలా మొత్తం 171 పోస్టులకు స్థానిక మహిళల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 13.04.2026 సాయంత్రం 05:00 గంటల లోగా/ అంతకంటే ముందు చేరే విధంగా నేరుగా దరఖాస్తులు సమర్పించుకోవాలి. అలాగే సమర్పించిన అభ్యర్థులు Acknowledgement రసీదు పొందడం మరవవద్దు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 171. పోస్టుల వివరాలు: అంగన్వాడీ టీచర్ (కార్యకర్తలు)(AWW) - 30, మినీ అంగన్వ...




































%20Posts%20here.jpg)

