జిల్లా మహిళా & శిశు సంక్షేమ సాధికారత కార్యాలయం, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మహిళల నుండి దరఖాస్తులు ఆహ్వానం.
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు శుభవార్త!
- వివిధ అర్హతలతో సొంత జిల్లాలో ఉద్యోగం చేసుకోవాలని కోరిక కలిగి ఉన్న మహిళలు తప్పక ఇక్కడ దరఖాస్తు చేసుకోండి.
మహిళ & శిశు సంక్షేమ సాధికారత అధికారి, జిల్లా స్త్రీ & శిశు అభివృద్ధి సంస్థ, స్వశక్తి భవన్ కలెక్టర్ బంగాళా రోడ్డు, గుంటూరు. మిషన్ వాత్సల్య పథకం క్రింద, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ పత్రిక ప్రకటన జారీ చేసింది. నోటిఫికేషన్ లో పేర్కొన్నటువంటి పోస్టులకు మహిళా అభ్యర్థులు ఆయా విభాగాల్లో అర్హతలు కలిగి ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి. పూర్తి నోటిఫికేషన్ వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 05.
పోస్టుల వారీగా ఖాళీలు :
- బాలల పరిరక్షణ విభాగంలో కౌన్సిలర్ -01(స్త్రీలు మాత్రమే),
- శిశు గృహ లో మేనేజర్/ కోఆర్డినేటర్ -01 1(స్త్రీలు మాత్రమే),
- బాలిక సదనంలో స్టోర్ కీపర్-కం అకౌంటెంట్ 011(స్త్రీలు మాత్రమే),
- హెల్పర్ కాం నైట్ వాచ్మెన్ -01(స్త్రీలు మాత్రమే),
- పి.టి ఇన్స్పెక్టర్ కామ్ యోగ టీచర్ -01(స్త్రీలు మాత్రమే).
విద్యార్హత :
- పోస్టులను అనుసరించి మహిళా అభ్యర్థులు 7వ తరగతి, డిగ్రీ, డిప్లొమా, (కామర్స్/ ఫైనాన్స్) విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ బీ.కాం, సోషల్ వర్క్, సైకాలజీలో మాస్టర్ డిగ్రీ, ఎం.ఎస్సీ, హోం సైన్స్/ చైల్డ్ డెవలప్మెంట్, సోషియాలజీ, సైకాలజీ, పబ్లిక్ హెల్త్ కౌన్సిలింగ్ విభాగాల్లో అర్హత కలిగి ఉండాలి.
- అలాగే కంప్యూటర్ వాడకం తెలిసి ఉండాలి.
వయోపరిమితి :
- 31.03.2026 నాటికి 18 సంవత్సరాల పూర్తిచేసుకుని 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితుల సడలింపు ఉంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
- నోటిఫికేషన్ లింక్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ప్రాథమిక ఎంపిక జాబితా ప్రకటించి, అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో తుది ఎంపిక జాబితా ప్రకటించి పోస్టింగ్ ఇస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఈ క్రింద సూచించిన ప్రకారం ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
- దరఖాస్తులను ఆఫెన్ విధానంలో స్వయంగా సమర్పించుకోవాలి.
- ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది.
- డౌన్లోడ్ చేసుకుని సంబంధిత విద్యార్హత, వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తూ.. పూర్తి చేసి జిరాక్స్ కాపీలను జత చేసి అందించండి.
- Acknowledgement తీసుకోవడం మరవకండి.
దరఖాస్తు చిరునామా :
- జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారి, జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ, స్వశక్తి భవన్, కలెక్టర్ బంగాళా రోడ్డు, గుంటూరు-522004.
అధికారిక వెబ్సైట్ :: https://guntur.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 23.03.2026 @ 10:30 PM.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 31.03.2026 @ 05.00 PM.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






































%20Posts%20here.jpg)


Comments
Post a Comment