JOB MELA: రాత పరీక్ష లేకుండా! పది పాస్ తో ఉద్యోగాల భర్తీ, ఆంధ్ర తెలంగాణలో పోస్టింగ్ 10th, ITI, Inter, Diploma Register here..
నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణ అవకాశం! 10వ తరగతి, ఐటిఐ, డిప్లోమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/ బీకాం), డిప్లోమా, బీఈ/ బీటెక్, ఎంబీఏ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ.. మొదలగు అర్హతల తో ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు నిర్వహించి, అన్నమయ్య జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, పీలేరు శాసనసభ్యులు శ్రీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణను అందిస్తున్నా APSSDC సంస్థ తాజాగా ఈనెల 10 న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నట్లు పోస్టర్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక స్కిల్ యూనివర్స్ పోర్టల్ నందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అలాగే ఫార్మల్ డ్రెస్ కోడ్ తో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచనలు చేసింది. వివిధ 10+ మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం 500+ ఖాళీల భర్తీకి ఏప్రిల్ 10న ఉదయం 09:00 గంటల నుండి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. ఈ జాబ్ మేళా యొక్క పూర్తి సమాచారం మరియు రిజిస్ట్రేషన్ లింక్ మీకోసం.. Follow US for More ✨La...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)


















