హైదరాబాదులోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లో ఐటిఐ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష, ఫీజు లేదు, ఇంటర్వ్యూ మాత్రమే, వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త !
బిఈ/బీటెక్/డిప్లమా /ఐటిఐ అర్హత కలిగిన వారికి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్, శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ! కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ఆర్టిజన్ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల ను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తు నోటిఫికేషన్ Advt.No.:07/2026 Date.26.03.2026 న విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి ఏప్రిల్, 09 మరియు 18న హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 32
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- ప్రాజెక్ట్ ఇంజనీర్ : 14
- టెక్నికల్ ఆఫీసర్ : 08
- అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ : 03
- సీనియర్ ఆర్టిజన్ : 07
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పోస్టులను అనుసరించి బి ఈ/బీటెక్/డిప్లమా/ఐటిఐ అర్హతలు కలిగిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మరియు హారతి అభ్యర్థులు అర్హులు.
- సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 09.04.2026 నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 33 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.23,368/- నుండి 55,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- ఎలాంటి ఆన్లైన్/ఆఫ్లైన్ దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదు.
- నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
ఇంటర్వ్యూ షెడ్యూల్ :
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు ఈకృతి సోఫానాలను అనుసరించండి :
- అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్: https://www.ecil.co.in/
- అధికారిక నోటిఫికేషన్, దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి అధికారిక Home పేజీలోని Current Job Openings లింక్ పై క్లిక్ చేయండి
- అధికారిక నోటిఫికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది, సంబంధిత లింక్స్ పై క్లిక్ చేసి వివరాలను తెలుసుకొని, ఇంటర్వ్యూలకు హాజరుకండి.
- ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను దరఖాస్తు ఫామ్ తో జత చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్సైట్ : https://www.ecil.co.in/
అధికారిగా నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




































%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment