జిల్లా కోర్టు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు, 7th పాస్ దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.
తెలంగాణ జిల్లా కోర్టు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. 💁🏻♂️ సొంత జిల్లాలో ఉద్యోగం చేయాలని కోరికతో ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯 జిల్లా సెషన్ కోర్ట్, జయశంకర్ భూపాలపల్లి. ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ Dis No. 473/2026/Admin తేదీ: 17.04.2026 జారీ చేసింది. దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వీకరించడానికి ఆఖరి తేదీ: 27.04.2026 . రాష్ట్రంలోని జిల్లాల నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు.షార్ట్ లిస్టింగ్, చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 01. 📋 పోస్ట్ పేరు: ఆఫీస్ సబార్డినేట్ - 01. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్ నుండి.. 7వ తరగతి నుండి 10th పాస్ లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అర్హత కలిగి ఉండాలి, ఇతర హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వారు కూడా...














































