ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: అసిస్టెంట్ స్టోర్ కీపర్, లైవ్ స్టాక్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తు చేయండి.
నిరుద్యోగులకు శుభవార్త !
మాస్టర్ డిగ్రీ, డిప్లొమా అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) శుభవార్త చెప్పింది. అసిస్టెంట్ స్టోర్ కీపర్, లైవ్ స్టాక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థులు ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 11.04.2026 నుండి 01.05.2026 @18:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. మరిన్ని వివరాల కొరకు అధికారిక వెబ్సైటు సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
అర్హులైన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 16
పోస్టుల వివరాలు :
- అసిస్టెంట్ స్టోర్ కీపర్
- లైవ్ స్టాక్ ఆఫీసర్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ (అంత్రోపాలజీ/ఎకనామిక్స్/కామర్స్/స్టాటస్టిక్స్)/డిప్లొమా లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 - 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను శాటిలిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ : https://upsconline.nic.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 11.04.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 01.05.2026 @ 18:00 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)

































Comments
Post a Comment