No Exam No Fee JOB: రాత పరీక్ష లేకుండా! కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ. Only Interview Apply
💁🏻♂️ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
🎯 ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), భారత దేశపు అత్యుత్తమ బ్యాంక్, కాంట్రాక్ట్ ప్రాతిపాదికన రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్స్ నుండి 105 పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 05.05.2026 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 పోస్టుల వివరాలు :
- 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 105.
📋 సర్కిళ్ల వారీగా ఖాళీలు :
🔰 అర్హత ప్రమాణాలు :- అభ్యర్థి ఎస్బిఐ రేటైర్ ఆఫీసర్ ఉండాలి.
- సిస్టం మరియు ప్రొసీజర్ మరియు పూర్తి అనుభవం నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
✨ వయోపరిమితి :
- 31.03.2026 నాటికి 60 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
🔎 ఎంపిక విధానం :
- షార్ట్ లిస్టింగ్, ధ్రువపత్రాల పరిశీలన & ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి ప్రకారం రూ.45,000/- నుండి రూ.50,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
💰దరఖాస్తు ఫీజు : లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://sbi.bank.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 15.04.2026 నుండి,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 05.05.2026 at 11:59 PM.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.









%20827%20Vacancy%20Notification%202026.jpg)












































Comments
Post a Comment